పీత
పీత (ఆంగ్లం Crab) పది కాళ్ళ క్రస్టేషియా (Crustacea) జీవులు. ఇవి బ్రాకీయూరా (Brachyura) నిమ్నక్రమానికి చెందినవి. వీటికి చిన్న తోక (Greek: [βραχύ/brachy] error: {{lang}}: text has italic markup (help) = short, ουρά/οura = tail) కుంచించుకుపోయిన ఉదరము ఉరోభాగం చేత కప్పబడుతుంది. ఇవి మందమైన బాహ్య అస్తిపంజరం (exoskeleton) చేత కప్పబడి రెండు కీలే అనే భాగాలుంటాయి. వీనిలో 6,793 జాతులు గుర్తించబడ్డాయి.[1] పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోను మరియు భూమి మీద కూడా నివసిస్తాయి. ఇవి పరిమాణంలో కొన్ని మిల్లీమీటర్ల నుండి 4 మీటర్ల వరకు ఉంటాయి.[2]
| పీతలు | |
|---|---|
![]() | |
| Callinectes sapidus | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ఏనిమేలియా |
| విభాగం: | ఆర్థ్రోపోడా |
| ఉప వర్గం: | క్రస్టేషియా |
| తరగతి: | Malacostraca |
| క్రమం: | డెకాపొడా |
| ఉప క్రమం: | Pleocyemata |
| Infraorder: | Brachyura లిన్నేయస్, 1758 |
| Superfamilies | |
| |
మూలాలు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో పీతచూడండి. |
- Walters, Martin & Johnson, Jinny. The World of Animals. Bath, Somerset: Parragon, 2007.
- "Biggest, Smallest, Fastest, Deepest: Marine Animal Records". OceanLink. Retrieved 2006-09-22.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
