పి.గన్నవరం
పి.గన్నవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]., మండలము. పిన్ కోడ్: 533 240. ప్రసిద్ధ కాటన్ దొర నిర్మించిన గన్నవరం అక్విడెక్టు చాలా గొప్ప కట్టడం. ఇటీవలే దీని కాలపరిమితి వంద సంవత్సరాలు ముగియుట వలన దీనికి సమాంతరంగా క్రొత బ్రిడ్జి నిర్మించుట జరిగింది.
| పి.గన్నవరం | |
| — మండలం — | |
![]() తూర్పు గోదావరి జిల్లా పటములో పి.గన్నవరం మండలం యొక్క స్థానము |
|
![]() పి.గన్నవరం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.594081°N 81.890359°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండల కేంద్రము | పి.గన్నవరం |
| గ్రామాలు | 18 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 73,739 |
| - పురుషులు | 36,950 |
| - స్త్రీలు | 36,789 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 73.29% |
| - పురుషులు | 79.13% |
| - స్త్రీలు | 67.43% |
| పిన్ కోడ్ | 533240 |
| పి.గన్నవరం | |
| — రెవిన్యూ గ్రామం — | |
![]() పి.గన్నవరం |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.5940°N 81.8903°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | తూర్పు గోదావరి |
| మండలం | పి.గన్నవరం |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 75,306, 73,739 |
| - పురుషుల సంఖ్య | 4,610 |
| - స్త్రీల సంఖ్య | 4,393 |
| - గృహాల సంఖ్య | 2,086 |
| పిన్ కోడ్ | 533 240 |
| ఎస్.టి.డి కోడ్ | |
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9003.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,610, మహిళల సంఖ్య 4,393, గ్రామంలో నివాస గృహాలు 2,086 ఉన్నాయి.
మండలంలోని గ్రామాలు
- గంటి పెదపూడి
- ఉదుమూడి
- కుండలపల్లి
- నరేంద్రపురం
- బెల్లంపూడి
- లంకలగన్నవరం
- పాత గన్నవరం
- పోతవరం
- ముంగండ
- ముంగండపాలెం
- ముంజవరం
- కఠారు లంక
- కరుపల్లిపాడు
- వైనతేయ కొత్తపల్లి
- మొండెపు లంక
- వాడ్రేవుపల్లి
- మానేపల్లి
- తాటికాయల వారి పాలెం
- యర్రంశెట్టి వారి పాలెం
- కె.ఏనుగుపల్లి (పెద్ద ఏనుగుపల్లి)
- నాగులలంక
- guthulavari palem
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

