పింగళి
పింగళి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వీరు ఆరువేల నియోగులు, మరియు కమ్మ వారి లోను గలరు.
ప్రముఖ వ్యక్తులు
- పింగళి సూరన్న, ప్రముఖ కవి, అష్టదిగ్గజములలో ఒకడు.
- పింగళి వెంకయ్య, భారత జాతీయ జండా రూపకర్త.
- పింగళి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి.
- పింగళి నాగేంద్రరావు, ప్రముఖ తెలుగు సినిమా రచయిత.
- పింగళి లక్ష్మీకాంతం, ప్రముఖ తెలుగు కవి.
- పింగళి దశరధరామ్, అభ్యుదయవాది.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.