పాలపుంత
పాలపుంత (ఆంగ్లం Milky Way, ఈ పదానికి మూలం గ్రీకు భాష). దీనిని పాలవెల్లి అని కూడా అంటారు. ఇది ఒక నిషేధిత సర్పిలాకార గేలెక్సీ, ప్రాంతీయ గేలెక్సీ సమూహాల భాగం. వీక్షించగలిగే విశ్వములోని పాలపుంత, బిలియన్లకొద్దీ వున్న గేలెక్సీలలో ఒకటి.[4] ఈ గేలక్సీ మానవాళికొరకు ప్రాముఖ్యతను కలిగి వున్నది, కారణం మనం నివసిస్తున్న భూమి ఈ గేలక్సీలో వుండడమే. పాలపుంత గేలక్సీ లోని 'ఆకాశవీధి', భూమిపైనుండి, రాత్రివేళ, ఒక 'కాంతిపట్టీ'గా దర్శనం ఇస్తుంది.
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో పాలపుంతచూడండి. |
![]() పాలపుంత యొక్క కేంద్రంపు పరారుణ కాంతి చిత్రం | |
| Observation data | |
|---|---|
| Type | SBbc (barred spiral galaxy) |
| Diameter | 100,000 కాంతి సంవత్సరాలు |
| Thickness | 12,000 light years (gas)[1] 1,000 light years (stars) |
| అనేక నక్షత్రాలుs | 200 నుండి 400 బిలియన్లు |
| Oldest star | 13.2 బిలియన్ సంవత్సరాలు |
| Mass | 5.8×1011 M☉ |
| Sun's distance to galactic center | 26,000 ± 1400 light-years |
| Sun's galactic rotation period | 220 million years (negative rotation) |
| Spiral pattern rotation period | 50 million years[2] |
| Bar pattern rotation period | 15 నుండి 18 మిలియన్ సంవత్సరాలు [2] |
| Speed relative to the universe | 590 km/s[3] |
| See also: గేలెక్సీ, గేలెక్సీల జాబితా | |

సాధారణంగా వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఒక్క సూర్యుడితోనే. అలాంటిది వెయ్యి సూర్యుళ్లు ఉండే ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఒక సూర్యుడి ప్రభావానికే భూమండలంపై ఉన్న మనం హడలి పోతుంటే... 40 లక్షల కోట్ల సూర్యుళ్ల ప్రతాపానికి ఏమై పోతామో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రస్తుతం మన భూమండలం ఉన్న పాలపుంతకు ఆవల.. కోట్ల కాంతి సంవత్సరాల సుదూరంలో ఓ భయంకర పాలపుంత ఉన్నట్టు తాజాగా కనుగొన్నారు.
ఈ పాలపుంత ద్వారా ప్రతి యేడాదికి వెయ్యి సూర్యుళ్లు తయారవుతున్నాయట. 'వామ్మోయ్.. ఇంతమంది సూర్యుళ్లా.. భూమికి ఏమన్నా అయితే..?' అనే సందేహమే కదా మీ ప్రశ్న. దీనిపై మీకు ఎలాంటి సందేహం వద్దని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆ భయంకర పాలపుంత అవనికి 12.7 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందిట.
ఈ విషయాలన్నీ ఇటీవలే ఖగోళ పరిశోధకులు చిలీలోని అటకామా ఎడారిలో "అల్మా" అనే రేడియో టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. శక్తిమంతమైనది కూడా. ఈ అల్మా రేడియో టెలిస్కోపు ఈ గుట్టుమట్లన్నీ విప్పడంతో శాస్త్రవేత్తలు వాటిని క్రోఢీకరించే పనిలో పడ్డారు.
ఇవీ చూడండి
మూలాలు
- "The Milky Way is twice the size we thought it was". University of Sydney News. University of Sydney. 2008-02-20. Retrieved 2008-02-20.
- http://arxiv.org/abs/astro-ph?papernum=0212516
- http://www.bartleby.com/65/mi/MilkyWay.html
- Between 1×1010 and 8×1010
బయటి లింకులు
- http://palavelli.blogspot.com/2010/07/blog-post 24.html
- Milky Way – IRAS (infrared) survey wikisky.org
- Milky Way – H-Alpha survey wikisky.org
- Running Rings Around the Galaxy Spitzer Space Telescope News
- The Milky Way Galaxy, SEDS Messier pages
- MultiWavelength Milky Way, NASA site with images and VRML models
- Galactic Plane Explorer, detailed images in infrared with radio, microwave, hydrogen-alpha and composite views as well
- Face-on Milky Way maps, within about 10 thousand parsecs
- The Milky Way at the Astro-Photography Site Of Mister T. Yoshida.
- Widefield Image of the Summer Milky Way
- The Milky Way Galaxy from An Atlas of the Universe
- Proposed Ring around the Milky Way
- Milky Way spiral gets an extra arm, New Scientist.com
- Possible New Milky Way Spiral Arm, Sky and Telescope.com
- The Milky Way spiral arms and a possible climate connection
- Galactic center mosaic via sun-orbiting Spitzer infrared telescope
- Milky Way Plan Views, The University of Calgary Radio Astronomy Laboratory
- Our Growing, Breathing Galaxy, Scientific American Magazine (January 2004 Issue)
- Deriving The Shape Of The Galactic Stellar Disc, SkyNightly (March 17, 2006)
- Digital Sky LLC, Digital Sky's Milky Way Panorama and other images
- A new view of the Milky Way galaxy obtained by the Diffuse Infrared Background Experiment (DIRBE) on NASA's Cosmic Background Explorer satellite (COBE).
- Image of Milky Way galaxy arms, Chandra X-ray Observatory Center
- The 1920 Shapley – Curtis Debate on the size of the Milky Way
- Milky Way Voyage – India's First & Largest Star Party
- Astronomy Picture of the Day:
