పాలకొండ

పాలకొండ (ఆంగ్లం: Palakonda), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఈ పట్టణం పాలకొండ రెవిన్యు డివిజన్ మరియు మండల కేంద్రము.[3] పాలకొండ పట్నం ఒక మేజర్ పంచాయతీ.[1] పిన్ కోడ్ నం. 532 440., యస్.టీ.డీ.కోడ్ = 08941. ఇది నూతనంగా యేర్పడిన పురపాలక సంఘం. దీనికి 2014 ఎన్నికలలో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ విజయం సాధించింది.

  ?పాలకొండ
ఆంధ్ర ప్రదేశ్  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 6.50 కి.మీ² (3 చ.మై)[1]
జిల్లా(లు) గుంటూరు జిల్లా
[[:వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు|గ్రామాలు]]

}} -->

జనాభా
జనసాంద్రత
20,760[2] (2011 నాటికి)
• 3,194/కి.మీ² (8,272/చ.మై)
భాష(లు) తెలుగు
శాసనసభ సభ్యుడు

1881లో ప్రచురితమైన భారతదేశ ఇంపీరియల్ గెజెట్టెర్ ప్రకారం, 1,300 కి.మీ.2 (502 చదరపు మైళ్ళు) వైశాల్యంతో పాలకొండ తాలూక వైజాగపట్టణం జిల్లాలో ఉండేది. సాగు భూములు నాగావళి నదిపై అధారపడి ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలలో 150 కి.మీ.2 వైశాల్యంగల అభయారణ్యం ఉంది. ఇక్కడ కోయ, సవర మరియు ఇతర కొండజాతులకు చెందిన సుమారు 11,000 జనాభా 106 గ్రామాలలో నివసిస్తున్నారు.

1891లో 2,01,331 జనాభాతో పోలిస్తే, 1901లో 2,15,376 జనాభా ఉంది.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 74,972 - పురుషులు 36,871 - స్త్రీలు 38,101

మూలాలు

రవాణా సదుపాయాలు

పాలకొండ వద్ద తూర్పు కనుమలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలోశ్రీకాకుళం/ఆముదాలవలస స్టేషను ఉంది.

పాలకొండ శాసనసభ నియోజకవర్గము వివరాలు

పాలకొండ పురపాలక సంఘం

2014 ఎన్నికలు

  • మొత్తం ఓటర్లు : 18420
  • పోలయిన ఓట్లు : 14215







2014 ఎన్నికలలో బలాబలాలు

  భారత జాతీయ కాంగ్రెస్ మరియు ఇతరులు (34%)
  తెలుగుదేశం (40%)
  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (26%)
సంవత్సరం పురపాలక సంఘం పార్టీ పొందిన ఓట్లు గెలిచిన వార్డులు
2014 పాలకొండ తెలుగుదేశం 15761 12
2014 పాలకొండ కాంగ్రెస్ 86 0
2014 పాలకొండ వై.కా.పార్టీ 3734 3


  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Retrieved 28 January 2016.
  2. "District Census Handbook – Guntur" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 26, 54. Retrieved 13 May 2016.
  3. "District Census Handbook-Srikakulam" (PDF). Census of India. pp. 26–28, 54. Retrieved 18 January 2015.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.