పార్వతీపురం లోకసభ నియోజకవర్గం
పార్వతీపురం భారతదేశంలో లోక్‌సభ నియోజకవర్గం. దీనిని 2007 సంవత్సరంలో అరకు మరియు విజయనగరం నియోజక వర్గంలో కలిపారు.
లోక్‌సభ సభ్యులు
| లోక్‌సభ | Duration | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
|---|---|---|---|
| మొదటి లోక్‌సభ | 1952-57 | నూతక్కి రామశేషయ్య | స్వతంత్ర అభ్యర్ధి |
| రెండవ లోక్‌సభ | 1957-62 | డిప్పల సూరి దొర | సోషలిస్టు పార్టీ |
| మూడవ లోక్‌సభ | 1962-67 | బిడ్డిక సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రేసు |
| నాలుగవ లోక్‌సభ | 1967-71 | పి.వి.నరసింహారావు | స్వతంత్ర పార్టీ |
| ఐదవ లోక్‌సభ | 1971-77 | బిడ్డిక సత్యనారాయణ | భారత జాతీయ కాంగ్రేసు |
| ఆరవ లోక్‌సభ | 1977-80 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
| ఏడవ లోక్‌సభ | 1980-84 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
| ఎనిమిదవ లోక్‌సభ | 1984-89 | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
| తొమ్మిదవ లోక్‌సభ | 1989-91 | శత్రుచెర్ల విజయరామరాజు | భారత జాతీయ కాంగ్రేసు |
| పదవ లోక్‌సభ | 1991-96 | శత్రుచెర్ల విజయరామరాజు | భారత జాతీయ కాంగ్రేసు |
| పదకొండవ లోక్‌సభ | 1996-98 | వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
| పన్నెండవ లోక్‌సభ | 1998-99 | శత్రుచెర్ల విజయరామరాజు | తెలుగుదేశం పార్టీ |
| పదమూడవ లోక్‌సభ | 1999-04 | దాడిచిలుక వీర గౌరీశంకర రావు | తెలుగుదేశం పార్టీ |
| పద్నాలుగవ లోక్‌సభ | 2004-Incumbent | వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్ | భారత జాతీయ కాంగ్రేసు |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

