పారిస్
పారిస్ ఫ్రాన్స్ దేశ రాజధాని మరియు ఆ దేశపు అతిపెద్ద నగరం. ఉత్తర ఫ్రాన్సులో సీన్ నదీతీరాన ఉన్న పారిస్‌కు రెండువేల సంవత్సరాల చరిత్రపైనే ఉన్నది. నవీన యుగానికి చెందిన వింతలలో ఒకటిగా భావించబడే ఈఫిల్ టవర్ ఈ నగరములోనే నిర్మించబడినది.
- INSEE local statistics, including Bois de Boulogne and Bois de Vincennes.
| పారిస్ Paris | ||||||
|---|---|---|---|---|---|---|
Clockwise from top: skyline of Paris on the Seine with the Eiffel Tower, Notre-Dame de Paris, the Louvre and its large pyramid, and the Arc de Triomphe | ||||||
| ||||||
| Motto: Fluctuat nec mergitur "Tossed but never sunk" | ||||||
| దేశం | ఫ్రాన్సు | |||||
| Region | Île-de-France | |||||
| Department | Paris | |||||
| Subdivisions | 20 arrondissements | |||||
| ప్రభుత్వం | ||||||
| • Mayor (2014–2020) | Anne Hidalgo (PS) | |||||
| విస్తీర్ణం[1] | ||||||
| • Land1 | 105.4 | |||||
| జనాభా (2018) | ||||||
| • Population2 | 2 | |||||
| • Population2 density | 21 | |||||
| ప్రజానామము | Parisian Parisien(ne) (fr) | |||||
| INSEE/Postal code | 75056 / 75001–75020, 75116 | |||||
| వెబ్‌సైటు | www.paris.fr | |||||
| 1 French Land Register data, which excludes lakes, ponds, glaciers > 1 km² (0.386 sq mi or 247 acres) and river estuaries. 2 Population without double counting: residents of multiple communes (e.g., students and military personnel) only counted once. | ||||||

మోపానాసే టవర్ నుండి సాయంసంధ్య వేళ ఈఫిల్ టవర్ మరియు ఆకాశహర్మ్యములతో కనపడు పారిస్ పశ్చిమ భాగం
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
.jpg)



