పారాథైరాయిడ్ గ్రంధి
పారాథైరాయిడ్ గ్రంధి (Parathyroid gland) ఒక విధమైన వినాళ గ్రంధి. ఇవి నాలుగు గ్రంధులు థైరాయిడ్ గ్రంధికి అంటిపెట్టుకొని ఉంటాయి. ఇవి పారాథార్మోన్ (Parathyroid Hormone or PTH) ను స్రవిస్తాయి. ఇదొక పాలిపెప్టైడు హార్మోను, దీని అణుభారము 9,500 నుండి 15,000 ఉంటుంది. ఇది 17 అమినో ఆమ్లాలను కలిగి, ఒక అంత్య అమైనో ఆమ్లము ఎలైన్ తో కూడి ఉంటుంది.
| పారాథైరాయిడ్ గ్రంధులు | |
|---|---|
![]() | |
| Endocrine system. (Parathyroid gland not pictured, but are present on surface of thyroid gland, as shown below.) | |
![]() | |
| థైరాయిడ్ మరియు పారాథైరాయిడ్ గ్రంధులు. | |
| లాటిన్ | glandula parathyroidea inferior, glandula parathyroidea superior |
| గ్రే'స్ | subject #273 1271 |
| ధమని | superior thyroid artery, inferior thyroid artery, |
| సిర | superior thyroid vein, middle thyroid vein, inferior thyroid vein, |
| నాడి | middle cervical ganglion, inferior cervical ganglion |
| Precursor | neural crest mesenchyme and third and fourth pharyngeal pouch endoderm |
| Dorlands/Elsevier | g_06/{{{DorlandsSuf}}} |
నిర్మాణం

Micrograph of a parathyroid gland. H&E stain.
ఈ గ్రంధి కణరీత్యా ఉపకణాలతో నిర్మితమైన స్తంభాల వంటి నిర్మాణాలను, వాని మధ్య రక్తకోటరాలను కలిగివుంటుంది. వీనిలో మూడు రకాలైన ప్రత్యేక కణాలుంటాయి. ఇవి ముఖ్యకణాలు (Chief cells), ఆక్సీఫిల్ కణాలు (Oxyphil cells), మధ్యాంతర కణాలు (Intermediate cells). వీనిలోని ముఖ్యకణాలు పారాథార్మోన్ ను స్రవిస్తాయి.
విధులు
వ్యాధులు
- హైపర్ పారాథైరాయిడిజం (Hyp
er Parathyroidism)
- హైపో పారాథైరాయిడిజం (Hypo Parathyroidism)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.

