పాయసము

పాయసం బియ్యం లేదా సేమియాలతో చేయబడు ఒక వంటకం. పాలను బాగుగా కాచి వాటిలో ముందుగా సిద్దం చేయబడిన బియ్యం/సేమియా, జీడిపప్పు, యాలకులు, మెదలగునవి వేసి మరింత మరగబెట్టాలి. బియ్యం/సేమియా ఉడికే వరకూ మరగనిచ్చి ఆఖరులో తగినంత చక్కెర వెయ్యాలి. ఇలా పాయసం తయారగును. ఇది సామాన్యంగా, ప్రతి చిన్న సందర్భంలోనూ ప్రతి వారూ తయారు చేసుకొనే వంటకం. తొందరగా తయారవడం, ఎక్కువమంది స్వీకరించగలిగే వీలు ఉండటం ఈ వంటకం ప్రత్యేకతలు.

పాయసము
భారతదేశంలో తయారు చేయబడిన పాయసము
మూలము
ఇతర పేర్లుపాయసము , క్షీరం, ఖీర్
మూలస్థానందక్షిణాసియా
ప్రదేశం లేదా రాష్ట్రంభారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక [1]
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు బియ్యం, పాలు, యాలకులు, కుంకుమపువ్వు, pistachios లేదా బాదం
వైవిధ్యాలుGil e firdaus, barley kheer, Kaddu ki Kheer, Paal (milk), payasam
ఒక సెర్వింగ్ కు సుమారు కాలరీలు249 kcal[2]

తయారీ

పాయసము తయారీకి కావలసిన పదార్థాలు

రకాలు

పాయసాలలో వివిధ రకాలు ఉన్నాయి.

  • బెల్లం పాయసం
  • సగ్గుబియ్యం పాయసం
  • నేతి పాయసం
  • శెనగ పాయసం

మొదలగునవి

చిత్రమాలిక

మూలాలు

  1. "Bengali Payesh – Rice Kheer Recipe". KFoods. Retrieved June 28, 2014.
  2. Nutritional Information Comparison for Rice Kheer. Retrieved from June 28, 2014.

బయటి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.