పామర్రు మండలం

పామర్రు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.

పామర్రు
  మండలం  
కృష్ణా జిల్లా జిల్లా పటములో పామర్రు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో పామర్రు మండలం యొక్క స్థానము
పామర్రు
ఆంధ్రప్రదేశ్ పటములో పామర్రు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16.327°N 80.961°E / 16.327; 80.961
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము పామర్రు
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 58,827
 - పురుషులు 29,080
 - స్త్రీలు 29,747
అక్షరాస్యత (2001)
 - మొత్తం 73.48%
 - పురుషులు 78.25%
 - స్త్రీలు 68.85%
పిన్ కోడ్ 521157

పామర్రు మండలంలోని గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్యఊరి పేరుగడపల సంఖ్యమొత్తం జనాభాపురుషుల సంఖ్యస్త్రీలు
1.అడ్డాడ3301,288606682
2.ఐనంపూడి (పామర్రు)207817436381
3.బల్లిపర్రు175654347307
4.జుజ్ఝవరం7582,7251,3511,374
5.కనుమూరు7222,7161,3231,393
6.కాపవరం244918456462
7.కొమరవోలు6752,5851,3021,283
8.కొండిపర్రు4621,637809828
9.కురుమద్దాలి9563,6941,7721,922
10.మల్లవరం (పామర్రు మండలం)81268137131
11.నిమ్మకూరు3811,800949851
12.నిభానుపూడి249932469463
13.నిమ్మలూరు3421,145586559
14.పామర్రు5,73622,36810,94711,421
15.పసుమర్రు (పామర్రు మండలం)5682,0931,0421,051
16.పెదమద్దాలి9473,5441,7701,774
17.పోలవరం119427205222
18.ప్రాకర్ల125474236238
19.రాపర్ల(పామర్రు మండలం)2551,041504537
20.రిమ్మనపూడి3301,181588593
21.ఉండ్రపూడి205804395409
22.ఉరుటూరు3261,069531538
23.యెలకుర్రు4261,349670679
24.జమ్మిదగ్గ్గుమిల్ల్లి136481235246
25.జమిగొల్వేపల్లి7972,8171,4141,403

వనరులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.