పాపానాయుడుపేట
పాపానాయుడుపేట , చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ [[గ్రామము.[1] ]]. . ఈ గ్రామం మండల గ్రామాలలో కల్లా పెద్దది. ఇది తిరుపతికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ పూసలు మరియు వ్యవసాయం వృత్తులు. రకరకాల జాతూలకు నెలవు ఈ ఊరు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజి వరకు ఉన్నాయి. స్వర్ణాముకి నది ఈ గ్రామం మీదుగా ప్రవహిస్తుంది మరియు తిరుపతి విమానస్రం అతి సమీపంలో ఉంది.
- భారత అధికారిక జనాభా గణన http://censusindia.gov.in/లో ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద మరియు బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు
| పాపానాయుడుపేట | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | చిత్తూరు |
| మండలం | ఏర్పేడు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 517526 |
| ఎస్.టి.డి కోడ్: 08578 | |
2011జనాభా గణాంకాలు
- మొత్తం గ్రామంలోని గృహాలు
- గ్రామ జనాభా
- పురుషులు
- స్త్రీలు
రవాణా సదుపాయము
ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఏర్పేడు, రాచగున్నెరి రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి.
పాఠశాలలు
[2] ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు, శ్రీ సాయి బ్రిల్లిఎంట్ హైస్కూలు ఉన్నాయి.
మూలాలు
- భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- "http://www.onefivenine.com/india/villages/Chittoor/Yerpedu/Papanaidupet". Retrieved 13 June 2016. External link in
|title=(help)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.