పాదరక్షలు
ఇవి పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి మరియు అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.
పాదరక్షలు (Footwear) పాదాలకు ధరించే దుస్తులు.
వీటిని తయారుచేయడానికి తోలు, ప్లాస్టిక్, రబ్బరు, గుడ్డలు, కలప, నార మరియు వివిధ లోహాలు ఉపయోగిస్తారు.
పాదరక్షలతో ప్రార్థన
వివిధరకాల పాదరక్షలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.