పాత బెల్లంకొండవారిపాలెం
"పాత బెల్లంకొండవారిపాలెం" కృష్ణా జిల్లా చందర్లపాడు మండలానికి చెందినగ్రామం. పిన్ కోడ్ నం. 521 182., ఎస్.టి.డి.కోడ్ = 08678.
| పాత బెల్లంకొండవారిపాలెం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | చందర్లపాడు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521182 |
| ఎస్.టి.డి కోడ్ | 08678 |
ఈ గ్రామం కొనయపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామ ప్రముఖులు
- అమ్మినేని శ్రీరామకృష్ణ. ఎం.ఎల్.సి.
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.