పాతపాడు(ఒంగోలు)

"పాతపాడు(ఒంగోలు)" ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన గ్రామం.[1]

పాతపాడు
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం ఒంగోలు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ రామలింగం అయ్యపురెడ్డి
పిన్ కోడ్ 523182
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రామలింగం అయ్యపురెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.