పాడ్యమి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో మొదటి తిథి పాడ్యమి. అధి దేవత - అగ్ని.
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
Disambiguation
పాడ్యమి నిర్ణయం
ధర్మ సింధు[1] ప్రకారం శుక్ల పక్ష పాడ్యమి ఖండతిథి అయితే, పూజలు - వ్రతాలకు అపరాహ్ణ వ్యాప్తి కలిగినట్లయితే పూర్వదినమునే గ్రహించాలి. అదే కృష్ణపక్షంలో అయితే ఎల్లప్పుడు విదియతో కూడిన పాడ్యమినే గ్రహించాలి. ఉపవాసాదులకు ఉదయమే సంకల్పించాలి.
పండుగలు
- చైత్ర శుద్ధ పాడ్యమి - ఉగాది.
- జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి - భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం జాతర ఈ రోజు ప్రారంభమౌతుంది.[2]
- కార్తీక శుద్ధ పాడ్యమి - బలి పాడ్యమి
- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి - దుర్గాదేవికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.
ఇతర విశేషాలు
మూలాలు
- పాడ్యమి నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 50.
- "Temple Calendar". A.P.Endowments Department. A.P.Endowments Department. Retrieved 21 June 2016.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
