పాకాల సరస్సు

మానవ నిర్మితమైన 30చదరపు కి.మీ.ల ఈ సరస్సు క్రీ శ.1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మాణం చేయబడింది. ప్రస్తుతం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట సమీపంలో పాకాల సరస్సు ఉంది .

మూలాలు

    Pakhal Lake
    Pakhal Lake view
    స్థానంతెలంగాణ
    భౌగోళికాంశాలు17°57′N 79°59′E
    సరస్సు రకంreservoir
    ప్రవహించే దేశాలుIndia

    బయటి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.