పల్లెపాలెం(చినగంజాం)

"పల్లెపాలెం(చినగంజాం)" ప్రకాశం జిల్లా చినగంజాం మండలానికి చెందిన గ్రామము.[1]

పల్లెపాలెం
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చినగంజాం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ కొక్కిలిగడ్డ స్వాములు
పిన్ కోడ్ 523181
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

  1. మద్యం మహమ్మారి దుష్ఫలితాలు చూసిన ఈ గ్రామ మహిళలు, 2013,మార్చి-7న, ఇళ్ళ మధ్యలోనికి మద్యాన్ని తెచ్చిన గొలుసు దుకాణాలపై దాడిచేసి, మూయించివేశారు. అడ్డొచ్చిన మందుబాబులకు ఎదురుతిరిగారు. రాస్తారోకో లోకి దిగారు. ఆఖరికి గ్రామంలో కల్లు దుకాణాన్ని గూడా తీయించివేశారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.