పల్నాటి యుద్ధం (1966 సినిమా)
పల్నాటి యుద్థం 1966,ఫిబవరి 18న విడుదలైన చలన చిత్రం.[1]
| పల్నాటి యుద్ధం (1966 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | గుత్తా రామినీడు |
|---|---|
| తారాగణం | నందమూరి తారక రామారావు, భానుమతి |
| సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
| గీతరచన | సముద్రాల, వెంపటి సదాశివబ్రహ్మం, గుర్రం జాషువా |
| నిర్మాణ సంస్థ | అనురూపా ఫిలింస్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నటులు-పాత్రలు
- నందమూరి తారకరామారావు - బ్రహ్మనాయుడు
- భానుమతి - నాగమ్మ
- ముక్కామల - కొమ్మరాజు
- రాజనాల - నర్సింగరాజు
- గుత్తా రామినీడు
- జమున - మాంచాల
- కాంతారావు - అలరాజు
- ప్రభాకర రెడ్డి - కన్నమదాసు
- వాసంతి- పేరిందేవి
- అంజలీదేవి - ఐతాంబ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - నలగామ రాజు
కథ
ఇవికూడా చూడండి
- మద్రాసు ఫిలిమ్ డైరీ. 1966విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 18.
|access-date=requires|url=(help)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.