పర్నాస
"పర్నాస" కృష్ణా జిల్లా గుడివాడ మండలానికి చెందిన గ్రామం.
| పర్నాస | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | గుడివాడ |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పల్లపోతు బసవయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ వరసిద్ధి గణపతి, శ్రీ విశాలక్షీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారల దేవాలయం
ఈ గ్రామములోని నాగమోని చెరువుగట్టుపై వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు, ఒక కోటి రూపాయల వ్యయంతో అత్యంత సుందరంగా రూపుదిద్దుకొంటున్నవి. ఒక ఏడాదిలో పూర్తిచేయటానికి ప్రయత్నించుచున్నారు. ఈ ఆలయానికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నదని గ్రామస్థుల కథనం.[1]
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
పర్నాస గ్రామంలోని విద్యార్థులు కరాటే పోటీలలో తమ సత్తా చాటారు. కరాటే పోటీలలో, కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి శభాష్ అనిపించుకున్నారు. 2014, మార్చి-16న హైదరాబాదులోని భీంలి గార్డెన్సులో, టైగర్ కుంగ్-ఫూ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో, 15 ఏళ్ళ వయసు విభాగంలో, గోళ్ళ రవి కృష్ణా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాడు. గోళ్ళ మహేశ్, గోళ్ళ శ్యాం ప్రతిభ చూపినారు. [2]
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు కృష్ణా; 2013, అక్టోబరు-20; 8వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, మార్చి-22; 6వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-15; 32వపేజీ.