పరమపదమ్
పరమపదమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
.jpg)
| పరమపదమ్ | |
|---|---|
![]() | |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | పరమ పదనాథన్ |
| ప్రధాన దేవత: | పెరియ పిరాట్టి |
| దిశ మరియు స్థానం: | దక్షిక్ష్ణ ముఖము |
| విమానం: | అనంత విమానము |
| కవులు: | ఆళ్వారులు |
| ప్రత్యక్షం: | మోక్షం అందిన వారికి |
| నిర్మాణ శైలి మరియు సంస్కృతి | |
| వాస్తు శిల్ప శైలి : | కూర్చున్న భంగిమ |
విశేషాలు
సాహిత్యం
శ్లో. శ్రీ వైకుంఠే పరమ పదమిత్యార్య సందోహగీతే
మాయాతీతే త్రిగుణ రహితే శుద్ధ సత్త్వ స్వరూపే|
నిత్త్యైర్ముకైర్లపతి విరజా దివ్య వద్యా స్తమేతే
ప్రాప్తేచైరం మద పదసరో వేదమౌళి ప్రసిద్దే||
లక్ష్మీ నీళా వనిముఖ శతైర్దిన్య పత్నీ సమూహై
ర్నిత్యం సేవ్య: పరమపదరా డ్వామ దేవాపరాఖ్య:|
యామ్యాఖ్యాశా వదన యుగ సంతాఖ్య వైమాన శోభే
దివ్యె: కీర్త్య స్వగుణ విభవ స్సూరిభి ర్భాతి నిత్యమ్||
దివ్యాస్థానే మణిమయ మహాస్తంభ సాహస్ర రమ్యే
శేషే దివ్యే దశశత ఫణా మండలాకాండ శోభే|
శ్రీ మద్రామానుజమునిజర ప్రోక్త సిద్దాన్త తత్త్వ
ప్రేమోద్ఘుష్ట స్వ విషయ జగత్కారణ త్వాది ధర్మ:||
పాశురాలు
పా. విణ్ కడన్ద శోదియాయ్ విళజ్గు జ్ఞానమూర్తియాయ్
పణ్ కడన్ద తేశమేవు పాపనాశనాదనే
ఎణ్ కడన్ద యోగినోడు ఇరున్దు శెన్ఱు మాణియాయ్
మణ్ కడన్ద వణ్ణ నిన్నై యార్ మదిక్కవల్లరే||
తిరుమழிశై ఆళ్వార్లు-తిరుచ్చన్ద విరుత్తమ్ 27
పా. శూழ் విశుమ్బణి మగిల్ తూరియ ముழక్కిన
ఆழ் కడలలై తిరై క్కైయెడుతాడిన
ఏழ் పొழிలుమ్ వళమేన్దియ వెన్నెప్పన్
వాழ் పుగழ் నారణన్ తమరైక్కణ్డుగన్దే.
నమ్మాళ్వారు-తిరువాయిమొழி 10-9-1
చేరే మార్గం
వివరాలు
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | కీర్తించిన వారు | విమానం | భంగిమ | అనుగ్రహం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|---|
| పరమ పదనాథన్ | పెరియ పిరాట్టి | దక్షిణ ముఖము | ఆళ్వారులు | అనంత విమానము | కూర్చున్నసేవ | జగత్కల్యాణం | మోక్షం అందిన వారికి |
.
