పపుమ్ పరె

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో పపుంపరె జిల్లా ఒకటి. 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంగా ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది. [2]

Papum Pare జిల్లా
Arunachal Pradesh జిల్లాలు

Arunachal Pradesh రాష్ట్రంలో Papum Pare యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశంభారతదేశం
రాష్ట్రంArunachal Pradesh
ముఖ్యపట్టణంYupia
విస్తీర్ణం
  మొత్తం2,875
జనాభా (2011)
  మొత్తం1,76,385[1]
జనగణాంకాలు
  అక్షరాస్యత82.1%[1]
  లింగ నిష్పత్తి950[1]
వెబ్‌సైటుఅధికారిక వెబ్‌సైటు

చరిత్ర

పపుం పరె జిల్లా 1999లో దిగువ సుబన్‌సిరి జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందొంచబడింది. [3]

భౌగోళికం

పపుం పరె జిల్లా కేంద్రం యుపియా. పపుం పరె జిల్లా 2,875 చ.కి.మీ.[4] రాష్ట్ర రాజధాని ఇత్నాగర్ కూడా పంపుం పరెలో ఉంది.

విభాగాలు

పపుం పరె జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది :- సగలీ మరియు యుపియ కేపిటల్ కాంప్లెక్స్.

  • ఇవి తిరిగి 10 అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్‌గా విభజించబడింది :- మెంగియో, లెపోరియాంగ్, సగలీ, టొరు, కిమిన్, డాయ్‌ముఖ్, బలిజన్, టరస్సో, నహర్లగన్ మరియు ఇత్నాగర్.
  • జిల్లాలో 3 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి :- ఇత్నాగర్, డాయ్‌ముఖ్ మరియు సగలీ.ఈ మూడు పశ్చిమ అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.

[5]

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 176,385,[1]
ఇది దాదాపు. సావో టోం మరియు ప్రింసిపి దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 594 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 51 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 44.57%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 82.14%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

పపుం పరె జిల్లాలో న్యిషి గిరిజనులు అత్యధికంగా ఉన్నారు. వీరు సంప్రదాయంగా డొన్యి- పొలో మతాన్ని అనుసరిస్తుంటారు. న్యిషి ప్రజలలో కొందరు క్రైస్తవమతాన్ని అనుసరిస్తుంటారు. [7]

వృక్షజాలం మరియు జంతుజాలం

1978లో పపుం పరె జిల్లాలో 140చ.కి.మీ వైశాల్యంలో " ఇత్నాగర్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది.[8]

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in.
  2. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  4. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: Extra text: authors list (link)
  5. "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 2 May 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison: Population". Retrieved 2011-10-01. Sao Tome and Principe 179,506 July 2011 est. line feed character in |quote= at position 22 (help)
  7. http://papumpare.nic.in/
  8. Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011.

వెలుపలి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.