పద్మాలయా పిక్చర్స్
పద్మాలయా పిక్చర్స్ భారత సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతులు హీరో ఘట్టమనేని కృష్ణ సోదరులు జి.హనుమంతరావు మరియు జి.ఆదిశేషగిరిరావు.
నిర్మించిన సినిమాలు
- వైభవం (1998)
- తెలుగువీర లేవరా (1995)
- పోలీస్ అల్లుడు (1994)
- పచ్చతోరణం (1994)
- అన్నా చెల్లెలు (1993)
- సామ్రాట్ (1987)
- సింహాసనం (1986)
- Pataal Bhairavi (1985)
- Mawaali (1983)
- Himmatwala (1983)
- ఈనాడు (1982)
- Meri Aawaz Suno (1981)
- పట్నవాసం (1978)
- కురుక్షేత్రం (1977)
- అల్లూరి సీతారామరాజు (1974)
- దేవుడు చేసిన మనుషులు (1973)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.