పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1960-1969)

పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం. 1960-1969 మధ్యకాలంలో ఈ బిరుదు పొందినవారు:

bgcolor=#edf3fe

సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1960ఎం.జి.రామచంద్రన్కళలుతమిళనాడుభారతదేశము
1960ఆదినాథ్ లహరివర్తకమూ పరిశ్రమలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1960ఆర్తబలభ మొహంతిసాహిత్యమూ విద్యఒడిషాభారతదేశము
1960కల్పతి రామ్ అయ్యర్ దొరైసామివైద్యముతమిళనాడుభారతదేశము
1960వైద్యనాథ సుబ్రహ్మణ్యన్సివిల్ సర్వీస్కర్నాటకభారతదేశము
1960అనిల్ కుమార్ దాస్సైన్స్ & ఇంజనీరింగ్పశ్చిమ బెంగాల్భారతదేశము
1960అయ్యగారి సాంబశివరావుసైన్స్ & ఇంజనీరింగ్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1960బళ్ళారి శ్యామణ్ణ కేశవన్సాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1960దహ్యాభాయ్ జివాజి నాయక్సంఘ సేవగుజరాత్భారతదేశము
1960హర్ కృష్ణలాల్ సేథిసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1960హర్ మందర్ సింగ్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1960జసు పటేల్క్రీడలుగుజరాత్భారతదేశము
1960నానాభాయ్ భట్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1960నూతక్కి భానుప్రసాద్సివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1960రుస్తుంజీ మర్వంజి అల్పైవాలాపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశము
1960విజయ్ హజారేక్రీడలుగుజరాత్భారతదేశము
1960ఆరతి సాహాక్రీడలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1960బీణా దాస్సంఘ సేవపశ్చిమ బెంగాల్భారతదేశము
1960హెచ్. కుసుం సయానీసంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1960సోఫియా వాడియాసంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1960వీరవతికళలుఢిల్లీభారతదేశము
1961బైబి హర్‌ప్రకాష్ కౌర్సంఘ సేవపంజాబ్భారతదేశము
1961గ్యాన్ సింగ్క్రీడలుఉత్తరప్రదేశ్భారతదేశము
1961బ్రహ్మ ప్రకాష్సైన్స్ & ఇంజనీరింగ్పంజాబ్భారతదేశము
1961హిల్డా మేరీ లాజరస్వైద్యముఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1961పరశురామ్ మిశ్రాసాహిత్యమూ విద్యఒడిషాభారతదేశము
1961మిథుబెన్ పేటీట్సంఘ సేవగుజరాత్భారతదేశము
1961ఎవాంజలీన్ లాజరస్సాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1961ఎం.జి.కె.మీనన్సైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1961అగ్రం కృష్ణమాచార్సివిల్ సర్వీస్కర్నాటకభారతదేశము
1961అమల్ షాసంఘ సేవబీహార్భారతదేశము
1961భగవత్ సిన్హా మెహతాసివిల్ సర్వీస్రాజస్థాన్భారతదేశము
1961కర్తార్ సింగ్ దివానాసైన్స్ & ఇంజనీరింగ్పంజాబ్భారతదేశము
1961కట్టింగెరి కృష్ణ హెబ్బార్కళలుమహారాష్ట్రభారతదేశము
1961మన్ మోహన్ సూరిసైన్స్ & ఇంజనీరింగ్పంజాబ్భారతదేశము
1961మార్తాండ్ రామచంద్ర జమేదార్సంఘ సేవగుజరాత్భారతదేశము
1961ముని జిన్ విజయాజీసాహిత్యమూ విద్యరాజస్థాన్భారతదేశము
1961ఎన్.డి.సుందరవడివేలుసాహిత్యమూ విద్యతమిళ నాడుభారతదేశము
1961ప్రేమేంద్ర మిత్రాసాహిత్యమూ విద్యపశ్చిమ బెంగాల్భారతదేశము
1961రఘునాథ్ కృష్ణ ఫడ్కేకళలుమధ్య ప్రదేశ్భారతదేశము
1961సోనమ్‌ నర్బూసివిల్ సర్వీస్జమ్మూ కాశ్మీరుభారతదేశము
1961వీరన్‌గౌడ వీరబసవనగౌడ పటేల్సంఘ సేవకర్నాటకభారతదేశము
1961వినాయక కృష్ణ గోకాక్సాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1961విష్ణుకాంత్ ఝాసాహిత్యమూ విద్యబీహార్భారతదేశము
1961విఠల్‌రావ్ ఏక్‌నాథ్ రావ్ వికాశ్ పాటిల్వర్తకమూ పరిశ్రమలుమహారాష్ట్రభారతదేశము
1961కమలాబాయి హోస్పేట్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1961ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్కళలుఉత్తర ప్రదేశ్భారతదేశము
1962బిష్ణుపాద ముఖర్జీసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1962కృష్ణారావ్ శ్రీపత్ మస్కర్వైద్యముమహారాష్ట్రభారతదేశము
1962శారదానంద్ సింగ్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1962మదర్ తెరెసాసంఘ సేవపశ్చిమ బెంగాల్భారతదేశము
1962అమ్లంద ఘోష్సివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1962అశోక్ కుమార్కళలుమహారాష్ట్రభారతదేశము
1962చల్లగల్ల నరసింహంసివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1962చన్నపట్న కృష్ణప్ప వెంకట్రామయ్యసాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1962దులా భాయా కాగ్సాహిత్యమూ విద్యగుజరాత్భారతదేశము
1962గోస్తా పల్క్రీడలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1962జోసెఫ్ దురై రాజ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1962ఎన్.రామస్వామి అయ్యర్సంఘ సేవతమిళ నాడుభారతదేశము
1962నారీ కాంట్రాక్టర్క్రీడలుమహారాష్ట్రభారతదేశము
1962నతి సింగ్సైన్స్ & ఇంజనీరింగ్ఉత్తర ప్రదేశ్భారతదేశము
1962పాలీ ఉమ్రీగర్క్రీడలుమహారాష్ట్రభారతదేశము
1962రామనాథన్ కృష్ణన్క్రీడలుతమిళ నాడుభారతదేశము
1962సంతోష్ కుమార్ ముఖర్జీవైద్యముపశ్చిమ బెంగాల్భారతదేశము
1962సంతు జవేర్మల్ సహానిసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1962శాంతికుమార్ త్రిభువన్‌దాస్ రాజాసివిల్ సర్వీస్ఒడిషాభారతదేశము
1962శ్రీధర్ శర్మవైద్యమురాజస్థాన్భారతదేశము
1962సచ్చిదానంద రౌత్రాయ్సాహిత్యమూ విద్యఒడిషాభారతదేశము
1962సోనమ్‌ గ్యాస్తోక్రీడలుసిక్కింభారతదేశము
1962తారాశంకర్ బందోపాధ్యాయసాహిత్యమూ విద్యపశ్చిమ బెంగాల్భారతదేశము
1962వి. రామచంద్ర వజ్రముష్టిసివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1962వెల్లూర్ పొన్నురంగం అప్పదొరైసివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశము
1963నాని చంద్ర బార్డోలివైద్యముఅస్సాంభారతదేశము
1963సొహ్రాబ్ పెస్తోంజి ష్రాఫ్వైద్యముఢిల్లీభారతదేశము
1963జార్జ్ విలియం గ్రెగరీ బర్డ్వైద్యముయునైటెడ్ కింగ్‌డం
1963రషీద్ అహ్మద్ సిద్దికీసాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1963జోయల్ కె. లక్రాసంఘ సేవబీహార్భారతదేశము
1963అహీంద్ర చౌధురిసాహిత్యమూ విద్యపశ్చిమ బెంగాల్భారతదేశము
1963బిషన్ మాన్ సింగ్సైన్స్ & ఇంజనీరింగ్ఉత్తరప్రదేశ్భారతదేశము
1963బ్రిజ్ కృష్ణ చాందీవాలాసంఘ సేవఢిల్లీభారతదేశము
1963కృష్ణ చంద్ర జొహొరెసివిల్ సర్వీస్హర్యానాభారతదేశము
1963మెహబూబ్ ఖాన్కళలుమహారాష్ట్రభారతదేశము
1963మెల్విల్లె డెమిల్లోకళలురాజస్థాన్భారతదేశము
1963నాసిర్ ఫ్రంరోజ్ సుంతూక్సివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1963నోరి గోపాలకృష్ణమూర్తిసివిల్ సర్వీస్తమిళ నాడుభారతదేశము
1963పూర్ణేందు కుమార్ బెనర్జీసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1963రాణా కృష్ణదేవ్ నారాయణ్ సింగ్సివిల్ సర్వీస్అస్సాంభారతదేశము
1963శిశిర్ కుమార్ లాహిరిసివిల్ సర్వీస్యునైటెడ్ కింగ్‌డం
1963సుమంత్ కిశోర్ జైన్సివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశము
1963ముష్తాఖ్ అలిక్రీడలుమధ్య ప్రదేశ్భారతదేశము
1963లీలా సుమంత్ ముల్గావ్‌కర్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1963పిలూ మానెక్ మానెక్‌జిసంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1963సుల్తాన్ సింగ్ యాదవ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1964గద్దె రామకోటేశ్వరరావుసైన్స్ & ఇంజనీరింగ్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1964రమేష్ చంద్ర భాస్కర్ సూలెసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1964సంతోష్ కుమార్ మజుందార్వైద్యముఢిల్లీభారతదేశము
1964ఆది ఫిరోజ్‌షా మర్జబాన్కళలుమహారాష్ట్రభారతదేశము
1964కృష్ణచంద్ర శుక్లాసాహిత్యమూ విద్యరాజస్థాన్భారతదేశము
1964ఎం.జె.గోపాలన్క్రీడలుతమిళనాడుభారతదేశము
1964నవాంగ్ గొంబుక్రీడలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1964పరమానంద ఆచార్యసైన్స్ & ఇంజనీరింగ్ఒడిషాభారతదేశము
1964పి.సి.సర్కార్కళలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1964తఫూర్య హరాలుసివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1964వినాయక్ పాండురంగ కర్మార్కర్కళలుమహారాష్ట్రభారతదేశము
1964చరణ్‌జిత్ సింగ్క్రీడలుహర్యానాభారతదేశము
1964శ్రీనివాస అంబుజమ్మాళ్సంఘ సేవతమిళనాడుభారతదేశము
1965అవతార్ సింగ్ చీమాక్రీడలుపంజాబ్భారతదేశము
1965హెచ్.పి.ఎస్.అహ్లూవాలియాక్రీడలుపంజాబ్భారతదేశము
1965ద్విజేంద్రనాథ్ ముఖర్జీవైద్యముపశ్చిమ బెంగాల్భారతదేశము
1965తోన్సె మాధవ అనంతపాయ్సాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1965విష్ణుమాధవ్ ఘటగెసైన్స్ & ఇంజనీరింగ్కర్నాటకభారతదేశము
1965గురు కుంజు కురుప్కళలుకేరళభారతదేశము
1965హకీమ్ అబ్దుల్ హమీద్వైద్యముఢిల్లీభారతదేశము
1965నరేందర్ కుమార్క్రీడలుపంజాబ్భారతదేశము
1965అనంత్ ఆత్మారాం కానేకర్సాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1965దినకర్ బలవంత్ దేవధర్క్రీడలుమహారాష్ట్రభారతదేశము
1965మృత్యుంజయ వైద్యనాథన్సైన్స్ & ఇంజనీరింగ్తమిళనాడుభారతదేశము
1965విష్ణు నామ్‌దేవ్ అదార్కర్సాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1965పానవెలిల్ థామస్ చాందీసాహిత్యమూ విద్యఉత్తరప్రదేశ్భారతదేశము
1965జాన్ రిచర్డ్‌సన్సంఘ సేవఅండమాన్ నికోబార్ దీవులుభారతదేశము
1965అంగ్ కామిక్రీడలుఅస్సాంభారతదేశము
1965చంద్ర ప్రకాశ్ వోరాక్రీడలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1965గోపాల్ ప్రసాద్ వ్యాస్సాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1965గోవర్ధన్ దాస్ భగవాన్ దాస్ నరోత్తం దాస్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1965హనుమాన్ బక్ష్ కనోయ్వర్తకమూ పరిశ్రమలురాజస్థాన్భారతదేశము
1965హరీశ్ చంద్ర సింగ్ రావత్క్రీడలుఢిల్లీభారతదేశము
1965జె.ఎస్.పటేల్సైన్స్ & ఇంజనీరింగ్గుజరాత్భారతదేశము
1965జాక్ గిబ్సన్సాహిత్యమూ విద్యరాజస్థాన్భారతదేశము
1965కె.ఎం.చెరియన్సాహిత్యమూ విద్యకేరళభారతదేశము
1965కృతార్థన్ ఆచార్యవర్తకమూ పరిశ్రమలుఒడిషాభారతదేశము
1965ఫు డోర్జీక్రీడలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1965రవిశంకర్ మహాశంకర్ రావల్కళలుగుజరాత్భారతదేశము
1965సోనం వెంగ్యల్క్రీడలుసిక్కింభారతదేశము
1965వర్గీస్ కురియన్వర్తకమూ పరిశ్రమలుగుజరాత్భారతదేశము
1965ఉప్పలదడియం నాగయ్య (చిత్తూరు నాగయ్య)కళలుతమిళ నాడుభారతదేశము
1965విల్సన్ జోన్స్క్రీడలుమహారాష్ట్రభారతదేశము
1965లక్ష్మీ మజుందార్సంఘ సేవఢిల్లీభారతదేశము
1965మోనా చంద్రావతి గుప్తసంఘ సేవఉత్తర ప్రదేశ్భారతదేశము
1965మృణాళినీ సారభాయ్కళలుగుజరాత్భారతదేశము
1965తృతీ హోమీ జహంగిర్ తలెయార్ఖాన్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1966ధర్మేంద్రవైద్యముఢిల్లీభారతదేశము
1966ఇ.జె.జోసెఫ్ బోర్గెస్వైద్యముమహారాష్ట్రభారతదేశము
1966జెరూషా ఝిరద్వైద్యముమహారాష్ట్రభారతదేశము
1966రాబర్ట్ బి.డేవిస్వైద్యముబీహార్భారతదేశము
1966సతీష్ ధావన్సైన్సు & ఇంజనీరింగ్కర్నాటకభారతదేశము
1966నిర్మల్ కుమార్ బోస్సాహిత్యం & విద్యపశ్చిమ బెంగాల్భారతదేశము
1966సర్దార్ మోహన్ సింగ్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1966అరుణ్ రామావతార్ పోద్దార్సాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1966బి.శిల్వమూర్తి శివశాస్త్రిసాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1966ఇబ్రాహీం అల్ కాజివర్తకమూ పరిశ్రమలుఢిల్లీభారతదేశము
1966ఈశ్వర అయ్యర్ కృష్ణ అయ్యర్కళలుతమిళనాడుభారతదేశము
1966హరిశంకర్ శర్మసాహిత్యమూ విద్యఉత్తరప్రదేశ్భారతదేశము
1966ఇంద్రజీత్ సింగ్ తులసిసాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1966జగదీశ్ ప్రసాద్సివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశము
1966కిషన్ లాల్క్రీడలుఉత్తర ప్రదేశ్భారతదేశము
1966కుల్దీప్ సింగ్ విర్క్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1966కుందన్ లాల్ బెరీసివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1966మక్బూల్ ఫిదా హుస్సేన్కళలుఢిల్లీభారతదేశము
1966మొహమ్మద్ దీన్ జాగిర్[సంఘ సేవజమ్మూ కాశ్మీరుభారతదేశము
1966పురుషోత్తం లక్ష్మణ్ దేశ్‌పాండేసాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1966రాజేశ్వర్ నాథ్ జుత్సిసాహిత్యమూ విద్యమధ్య ప్రదేశ్భారతదేశము
1966ఆర్.ఆర్.ఖండేల్వాల్వర్తకమూ పరిశ్రమలుఉత్తరప్రదేశ్భారతదేశము
1966ఎస్.ఎం.పాటిల్సివిల్ సర్వీస్కర్నాటకభారతదేశము
1966సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రిసాహిత్యమూ విద్యఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1966స్టానిస్లాస్ జోసెఫ్ కోయెల్హొసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1966సురీందర్ సింగ్ బేడిసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1966శివాజీ గణేశన్కళలుతమిళనాడుభారతదేశము
1966భానుమతీ రామకృష్ణకళలుతమిళనాడుభారతదేశము
1966సుమిత్రా చరత్ రామ్కళలుఢిల్లీభారతదేశము
1966స్వామి విచిత్రానంద దాస్సంఘ సేవఒడిషాభారతదేశము
1967ఎ.రామస్వామి అయ్యంగార్ గోపాల్ అయ్యంగార్సైన్స్ & ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశము
1967అమర్ ప్రసాద్ రేవైద్యముఢిల్లీభారతదేశము
1967గూడూరు వెంకటాచలంసైన్స్ & ఇంజనీరింగ్తమిళనాడుభారతదేశము
1967హెర్మెన్‌ఎగిల్డ్ శాంటాపౌసైన్స్ & ఇంజనీరింగ్భారతదేశము
1967మాయాధర్ మాన్‌సింగ్సాహిత్యమూ విద్యఒడిషాభారతదేశము
1967ఎం.ఎస్.స్వామినాథన్సైన్స్ & ఇంజనీరింగ్తమిళ నాడుభారతదేశము
1967నట్టెరి వీరరాఘవన్వైద్యముతమిళ నాడుభారతదేశము
1967పూతేన్పురాయిల్ మాత్యు జోసెఫ్సాహిత్యమూ విద్యకేరళభారతదేశము
1967లాల్ సింగ్సైన్స్ & ఇంజనీరింగ్ఉత్తరాఖండ్భారతదేశము
1967ఎడిత్ హెలెన్ పౌల్వైద్యముమహారాష్ట్రభారతదేశము
1967మన్సూర్ అలీ ఖాన్ పటౌడిక్రీడలుఢిల్లీభారతదేశము
1967ఏ. నాగప్ప చెట్టియార్వర్తకమూ పరిశ్రమలుతమిళనాడుభారతదేశము
1967అజిత్ సింగ్సైన్స్ & ఇంజనీరింగ్పంజాబ్భారతదేశము
1967అలీ సర్దార్ జాఫ్రిసాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1967బల్బీర్ సింగ్ సైగల్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1967బాల్ కృష్ణ భాగ్వాన్త్ బోర్కర్సాహిత్యమూ విద్యగోవాభారతదేశము
1967చండీదాన్ దేథసైన్స్ & ఇంజనీరింగ్రాజస్థాన్భారతదేశము
1967చంద్రవదన్ చిమన్లాల్ మెహతాసాహిత్యమూ విద్యగుజరాత్భారతదేశము
1967ఫ్రాంక్ సత్యారాజన్ దేవర్స్సివిల్ సర్వీస్భారతదేశము
1967గురదయాల్ సింగ్క్రీడలుచండీగఢ్భారతదేశము
1967హారిశ్చంద్ర గోపాల్ పాటిల్సైన్స్ & ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశము
1967కల్లూరు సుబ్బారావుసంఘ సేవఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1967కిరణ్ చంద్ర బనెర్జీసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1967కృష్ణచంద్ర మోరేశ్వర్ (అలియాస్) డాజి భాటవాడేకర్కళలుమహారాష్ట్రభారతదేశము
1967లాలచాంద్ వర్మన్పబ్లిక్ అఫైర్స్ఢిల్లీభారతదేశము
1967మాగంభాయ్ రాంచ్చోదభాయ్ పటేల్సైన్స్ & ఇంజనీరింగ్గుజరాత్భారతదేశము
1967మహమ్మద్ రఫీకళలుపంజాబ్భారతదేశము
1967ప్రసాద్ పాండేపబ్లిక్ అఫైర్స్మధ్య ప్రదేశ్భారతదేశము
1967ప్రీతిపాల్ సింగ్క్రీడలుపంజాబ్భారతదేశము
1967ప్రియా రంజన్ సేన్సంఘ సేవపశ్చిమ బెంగాల్భారతదేశము
1967శశధర్ ముఖేర్జీకళలుమహారాష్ట్రభారతదేశము
1967శంకర్ లక్ష్మణ్క్రీడలుకర్నాటకభారతదేశము
1967శాంతి ప్రసాద్సివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశము
1967సయ్యద్ ఫరీదుద్దీన్సైన్స్ & ఇంజనీరింగ్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1967వసంత్ కృష్ణ దేశాయ్కళలుమహారాష్ట్రభారతదేశము
1967వేద్ రతన్ మోహన్వర్తకమూ పరిశ్రమలుఉత్తర ప్రదేశ్భారతదేశము
1967వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావుకళలుతమిళ నాడుభారతదేశము
1967విఠల్ దాస్ హకామొహన్డ్ షావర్తకమూ పరిశ్రమలుమహారాష్ట్రభారతదేశము
1967ప్రబుజోత్ కౌర్సాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1967సిద్దేశారి దేవికళలుఢిల్లీభారతదేశము
1967సయ్యద్ అబ్దుల్ ఖాదిర్సంఘ సేవఉత్తర ప్రదేశ్భారతదేశము
1968అభిం చంద్ర రావువైద్యముఒడిషాభారతదేశము
1968ఎస్. నరసింహన్సంఘ సేవతమిళనాడుభారతదేశము
1968గోవింద్ పాండురంగ్ కానేసైన్స్ & ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశము
1968రాజా రామన్నసైన్స్ & ఇంజనీరింగ్తమిళ నాడుభారతదేశము
1968యామినీ కృష్ణమూర్తికళలుఢిల్లీభారతదేశము
1968బేగం అక్తర్కళలుఉత్తర ప్రదేశ్భారతదేశము
1968అయోధ్య ప్రసాద్కళలుఉత్తర ప్రదేశ్భారతదేశము
1968రాజ్ కుమార్ సుమిత్ర దేవిసంఘ సేవహర్యానాభారతదేశము
1968అక్తర్ మొహియుద్దీన్సాహిత్యమూ విద్యజమ్మూ కాశ్మీరుభారతదేశము
1968అక్కినేని నాగేశ్వరరావుకళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1968అమర్ నాథ్ గుప్తసంఘ సేవఢిల్లీభారతదేశము
1968బాలాసాహెబ్ అంగొండ పాటిల్సాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1968కాలంబూర్ శివరామ మూర్తిసాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1968దత్తాత్రేయ రామచంద్ర బెంద్రెసాహిత్యమూ విద్యకర్నాటకభారతదేశము
1968దేవిచంద్ చగ్గన్ లాల్ షాసాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1968దేవిలాల్ సామర్కళలురాజస్థాన్భారతదేశము
1968దొంతి నరనప్ప కృష్ణాయ శెట్టిసంఘ సేవకర్నాటకభారతదేశము
1968హారొల్ద్ జోసెఫ్కళలుఢిల్లీభారతదేశము
1968జైకిషన్ దహ్యభాయ్ పాంచాలీకళలుమహారాష్ట్రభారతదేశము
1968జెహాంగీర్ షాపుర్జీ బౌనాగరీసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1968కేదార్ ఘోష్సాహిత్యమూ విద్యపశ్చిమ బెంగాల్భారతదేశము
1968కృష్ణస్వరూప్ ముల్లిక్సివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1968లక్ష్మణ్ దేవ్ పథక్సైన్స్ & ఇంజనీరింగ్ఉత్తర ప్రదేశ్భారతదేశము
1968ఎం.ఆర్. ఆచరికార్కళలుమహారాష్ట్రభారతదేశము
1968మాన్ సింగ్ ఎం. రాణాసైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1968మనిభాయ్ భీంభాయ్ దేశాయ్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1968మంతోష్ సోదిసివిల్ సర్వీస్హర్యానాభారతదేశము
1968నందమూరి తారక రామారావుకళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1968నరేంద్రసింగ్ దేవ్సంఘ సేవమధ్య ప్రదేశ్భారతదేశము
1968నారిందర్ నాథ్ మోహన్సంఘ సేవహర్యానాభారతదేశము
1968నిఖిల్ రంజాన్ బనెర్జీకళలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1968ఎస్.రామస్వామి బాలసుబ్రమణ్యంసైన్స్ & ఇంజనీరింగ్కేరళభారతదేశము
1968శంబునాథ్ ముఖేర్జీసంఘ సేవపశ్చిమ బెంగాల్భారతదేశము
1968శంరావు సాకారంరావు కదంసాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1968శంకర్ సింగ్ రామ్ రఘువంశీకళలుమహారాష్ట్రభారతదేశము
1968భావురావ్ కృష్ణాజీ గైక్వాడ్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1968సియారామ్ ఓలాసంఘ సేవరాజస్థాన్భారతదేశము
1968సుధీర్ శోజ్వల్సైన్స్ & ఇంజనీరింగ్హర్యానాభారతదేశము
1968సునీల్ దత్కళలుమహారాష్ట్రభారతదేశము
1968దుర్గా ఖోటేకళలుమహారాష్ట్రభారతదేశము
1968షాలిని మోగేసంఘ సేవమధ్య ప్రదేశ్భారతదేశము
1968శరన్ రహి బాక్లివాల్కళలుఢిల్లీభారతదేశము
1968సుధా వెంకటశివ రెడ్డిసంఘ సేవకర్నాటకభారతదేశము
1968వైజయంతి మాలకళలుతమిళ నాడుభారతదేశము
1969డా. అమ్రిక్ సింగ్ చీమసైన్స్ & ఇంజనీరింగ్పంజాబ్భారతదేశము
1969బల్ క్రిషన్ ఆనంద్వైద్యముఢిల్లీభారతదేశము
1969కృష్ణ గోపాల్ సక్సనవైద్యముఢిల్లీభారతదేశము
1969నంద కిషోర్ వర్మవైద్యముహర్యానాభారతదేశము
1969నౌటం భగవాన్ లాల్ భట్సైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1969పాండురంగ రాజారామ్ ఘోరగ్రెయ్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1969ఆర్. బసప్పగౌడ పాటిల్సంఘ సేవకర్నాటకభారతదేశము
1969రామ్ కుమార్ కరొలివైద్యముఉత్తర ప్రదేశ్భారతదేశము
1969రామకృష్ణ అనంతకృష్ణసైన్స్ & ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశము
1969టి. వెంకటరామ మహాలింగంసైన్స్ & ఇంజనీరింగ్తమిళ నాడుభారతదేశము
1969తార పదబసుసాహిత్యమూ విద్యయునైటెడ్ కింగ్‌డం
1969బిషన్ లాల్ రైనావైద్యముఢిల్లీభారతదేశము
1969నారాయణ్ శ్రీధర్ బెంద్రేకళలుమహారాష్ట్రభారతదేశము
1969టి. వరదాచారి రామానుజంసంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1969ఉలిమిరి రామలింగ స్వామివైద్యముఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1969ఖ్వాజా అహ్మద్ అబ్బాస్కళలుమహారాష్ట్రభారతదేశము
1969బలరాజ్ సాహ్నికళలుపంజాబ్భారతదేశము
1969బ్రహ్మ్ నాథ్ ఖాసిర్ దత్తసాహిత్యమూ విద్యపశ్చిమ బెంగాల్భారతదేశము
1969చాంద్ చ్చబ్రాసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1969చందు బోర్డేక్రీడలుమహారాష్ట్రభారతదేశము
1969డేవిడ్ అబ్రహంకళలుమహారాష్ట్రభారతదేశము
1969ధ్యాన్ పాల్ సింగ్సివిల్ సర్వీస్ఉత్తరాఖండ్భారతదేశము
1969గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్సాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1969గోపాల్ దాస్ నియోగి చౌదరిసంఘ సేవపశ్చిమ బెంగాల్భారతదేశము
1969హెచ్. గోవిందరావు శ్రీనివాసమూర్తిసైన్స్ & ఇంజనీరింగ్అమెరికా సంయుక్త రాష్ట్రాలు
1969కె.ఎస్.ఎ. ఖదీర్ గులాం మొహిద్దీన్]]వర్తకమూ పరిశ్రమలుతమిళనాడుభారతదేశము
1969కళ్యాణ్ సింగ్ గుప్తసంఘ సేవఢిల్లీభారతదేశము
1969అశుతోష్ మజుందార్వైద్యముఉత్తర ప్రదేశ్భారతదేశము
1969కిషందాస్ భగవాన్ దాస్ కపాడియాసంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1969కుమార్ నందన్ ప్రసాద్సివిల్ సర్వీస్ఉత్తర ప్రదేశ్భారతదేశము
1969మహేంద్రనాథ్ కపూర్సాహిత్యమూ విద్యపంజాబ్భారతదేశము
1969మంగరు గనియు ఉరికెయ్సంఘ సేవమధ్య ప్రదేశ్భారతదేశము
1969ఎన్. బాలకృష్ణారెడ్డిసంఘ సేవఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1969పాండురంగ్ వాసుదేవ్ గాడ్గిల్సాహిత్యమూ విద్యమహారాష్ట్రభారతదేశము
1969రామ్ లాల్ రఙ్గరఃయావర్తకమూ పరిశ్రమలుఢిల్లీభారతదేశము
1969సచిన్ దేవ్ బర్మన్కళలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1969సదాశివ్ రథ్ శర్మకళలుఒడిషాభారతదేశము
1969శ్యామ్ లాల్ గుప్తసాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1969సింగన్నచర్ నరసింహ స్వామికళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1969శ్రీనివాస నటరాజన్సాహిత్యమూ విద్యతమిళనాడుభారతదేశము
1969సుబోధ్ చంద్ర ముఖ్ దేవ్సివిల్ సర్వీస్అస్సాంభారతదేశము
1969సుధీర్ కృష్ణ ముఖేర్జీసివిల్ సర్వీస్ఢిల్లీభారతదేశము
1969సుఖఃదేవ్ సింగ్కళలుమహారాష్ట్రభారతదేశము
1969సురేంద్రనాథ్ ఘోష్సాహిత్యమూ విద్యఉత్తర ప్రదేశ్భారతదేశము
1969తియాగరాజన్ ముత్తియాసాహిత్యమూ విద్యతమిళ నాడుభారతదేశము
1969ఉపేంద్ర మహారథివర్తకమూ పరిశ్రమలుబీహార్భారతదేశము
1969వైరముత్తు పిళ్ళై సుబ్బిష్ పిళ్ళైసాహిత్యమూ విద్యతమిళనాడుభారతదేశము
1969యోగేశ్వర్ దయాల్సైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1969అమృతా ప్రీతంసాహిత్యం-విద్యఢిల్లీభారతదేశము
1969బైరప్ప సరోజదేవి శ్రీహర్షకళలుకర్నాటకభారతదేశము
1969ఇంద్రాణి రెహమాన్కళలుఢిల్లీభారతదేశము
1969లీలా ఇంద్రసేన్సంఘ సేవపుదుచ్చేరిభారతదేశము
1969రాజాం రామస్వామిసంఘ సేవతమిళ నాడుభారతదేశము
1969రోషన్ ఫ్యూకేంసంఘ సేవఅస్సాంభారతదేశము
1969సావిత్రి సహానీసైన్స్ & ఇంజనీరింగ్ఉత్తర ప్రదేశ్భారతదేశము
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.