పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (1954-1959)

పద్మశ్రీ పురస్కారం భారతదేశంలో నాలుగవ అత్యున్నత పౌర సత్కారం. 1954-1959 సంవత్సరాల మధ్య కాలంలో బహుమతి పొందిన వారు:

సంవత్సరము పురస్కార గ్రహీత రంగము రాష్ట్రము దేశము
1954బీర్ భాన్ భాటియావైద్యముఢిల్లీభారతదేశము
1954కె. ఆర్. చక్రవర్తిసైన్స్ & ఇంజనీరింగ్పశ్చిమ బెంగాల్భారతదేశము
1954మధురా దాస్వైద్యముఅస్సాంభారతదేశము
1954రేలంగి వెంకటరామయ్యకళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1954అమల్‌ప్రవ దాస్పబ్లిక్ అఫైర్స్అస్సాంభారతదేశము
1954ఎస్.పి. పాటిల్ థోరట్సివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1954అఖిల్ చంద్ర మిత్రసైన్స్ & ఇంజనీరింగ్ఉత్తరప్రదేశ్భారతదేశము
1954అపా సాహెబ్ బాలాసాహెబ్ పంత్సివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1954మాచాని సోమప్పపబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1954రాంజీ వసంత్ ఖనోల్కర్వైద్యముమహారాష్ట్రభారతదేశము
1954శంకర్ పిళ్ళైసాహిత్యమూ విద్యఢిల్లీభారతదేశము
1954సురీందర్ కుమార్ డేసివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1954తార్‌లోక్ సింగ్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1954అచ్చమ్మ మాథైపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశము
1954ఆశాదేవి ఆర్యనాయకంపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశము
1954భాగ్ మెహతాసివిల్ సర్వీస్గుజరాత్భారతదేశము
1954కాప్టన్ పెరిన్పబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశము
1954మృణ్‌మయీ రేపబ్లిక్ అఫైర్స్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1955మహేష్ ప్రసాద్ మెహ్రేవైద్యముఉత్తరప్రదేశ్భారతదేశము
1955ప్రకాశ్ వర్ఘీస్ బెంజమిన్వైద్యముకేరళభారతదేశము
1955సిద్ధ నాథ్ కౌల్వైద్యముఢిల్లీభారతదేశము
1955ఓంకార్ నాథ్ ఠాకూర్కళలుగుజరాత్భారతదేశము
1955దిగంబర్ వాసుదేవ్ జోగ్లేకర్సివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1955హబీబుర్ రహ్మాన్సైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1955హుమయూన్ మీర్జాసివిల్ సర్వీస్కర్నాటకభారతదేశము
1955కేవల్ సింగ్ చౌదరిసివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1955కృష్ణకాంత్ హందిక్సాహిత్యమూ విద్యఅస్సాంభారతదేశము
1955లక్ష్మీనారాయణ్ సాహుసాహిత్యమూ విద్యఒడిషాభారతదేశము
1955మానక్ జహంగీర్ భికాజీ మానెక్‌జీసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1955మేరీ క్లబ్‌వాలా జాదవ్సంఘ సేవతమిళనాడుభారతదేశము
1955రతన్ శాస్త్రిసాహిత్యమూ విద్యరాజస్థాన్భారతదేశము
1955జరీనా కరీమ్‌భాయ్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1956చింతామణ్ గోవింద్ పండిట్వైద్యముగుజరాత్భారతదేశము
1956ఇసాక్ శాంట్రావైద్యముపశ్చిమ బెంగాల్భారతదేశము
1956మురుగప్ప చన్నవీరప్ప మోడివైద్యముకర్నాటకభారతదేశము
1956మోహన్ లాల్వైద్యముఉత్తరప్రదేశ్భారతదేశము
1956సోహన్ సింగ్వైద్యముపంజాబ్భారతదేశము
1956సూర్యకుమార్ భుయాన్సాహిత్యమూ విద్యరాజస్థాన్భారతదేశము
1956సతీష్ చంద్ర మజుందార్సైన్స్ & ఇంజనీరింగ్పశ్చిమ బెంగాల్భారతదేశము
1956స్థానం నరసింహరావుకళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1956సుఖ్‌దేవ్ పాండేసాహిత్యమూ విద్యఉత్తరాఖండ్భారతదేశము
1957కృష్‌దేవ సింగ్ ]వైద్యముపంజాబ్భారతదేశము
1957కృష్ణస్వామి రామయ్యసైన్స్ & ఇంజనీరింగ్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1957ఎస్.ఆర్.రంగనాథన్గ్రంథాలయోద్యమంకర్నాటకభారతదేశము
1957గురుబక్ష్ సింగ్ ధిల్లాన్సివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశము
1957రాలెంగ్నవ్ ఖతింగ్పబ్లిక్ అఫైర్స్మణిపూర్భారతదేశము
1957ఆత్మారాం రామచంద్ర చెల్లానిసివిల్ సర్వీస్ఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1957బల్బీర్ సింగ్క్రీడలుఛండీగఢ్భారతదేశము
1957ద్వారం వెంకటస్వామి నాయుడుకళలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1957జస్వంత్ రాయ్ జయంతిలాల్ అంజారియాసివిల్ సర్వీస్మహారాష్ట్రభారతదేశము
1957లక్ష్మణ్ మహదేవ్ చితాలేసైన్స్ & ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశము
1957నారాయణస్వామి ధర్మరాజన్సివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశము
1957రామ్‌ ప్రకాశ్ గెహ్లోటెసైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1957సమరేంద్రనాథ్ సేన్సివిల్ సర్వీస్పశ్చిమ బెంగాల్భారతదేశము
1957సుధీర్ రంజన్ ఖస్తిగిర్కళలుఉత్తరప్రదేశ్భారతదేశము
1957తక్కాడు నటేశశాస్త్రిగళ్ జగదీశన్సంఘ సేవతమిళనాడుభారతదేశము
1957నళినీ బాలాదేవిసాహిత్యమూ విద్యఅస్సాంభారతదేశము
1958రాంసింగ్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1958అర్గుల నాగరాజరావువర్తకం & పరిశ్రమలుఆంధ్ర ప్రదేశ్భారతదేశము
1958బల్‌రాజ్ నిజవాన్సైన్స్ & ఇంజనీరింగ్ఆస్ట్రేలియా
1958బెంజమిన్ పియరీ పాల్సైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1958నవల్పక్కం పార్థసారథిసైన్స్ & ఇంజనీరింగ్థాయిలాండ్
1958నర్గిస్కళలుమహారాష్ట్రభారతదేశము
1958కె.డి.సింగ్క్రీడలుఉత్తరప్రదేశ్భారతదేశము
1958బల్వంత్ సింగ్ పురిసంఘ సేవపంజాబ్భారతదేశము
1958దేబకి కుమార్ బోస్కళలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1958లక్ష్మీనారాయణ పుల్రం అనంతకృష్ణన్ రామదాస్సైన్స్ & ఇంజనీరింగ్ఢిల్లీభారతదేశము
1958మగన్‌లాల్ త్రిభువన్‌దాస్ వ్యాస్సాహిత్యమూ విద్యగుజరాత్భారతదేశము
1958మోటూరి సత్యనారాయణపబ్లిక్ అఫైర్స్తమిళనాడుభారతదేశము
1958పూనమలై ఏకాంబరనాథన్సంఘ సేవతమిళనాడుభారతదేశము
1958రామచంద్ర వర్మసాహిత్యమూ విద్యఉత్తరప్రదేశ్భారతదేశము
1958సత్యజిత్ రేకళలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1958శంభూ మహరాజ్కళలుఉత్తరప్రదేశ్భారతదేశము
1958దేవికా రాణికళలుకర్నాటకభారతదేశము
1958ఫాతిమా ఇస్మాయిల్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1958ఆర్. ఎస్. సుబ్బలక్ష్మిసంఘ సేవతమిళనాడుభారతదేశము
1959మేరీ రత్నమ్మ ఇసాక్సంఘ సేవకర్నాటకభారతదేశము
1959ఆత్మారామ్‌వర్తకం & పరిశ్రమలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1959బద్రీనాథ్ ఉప్పల్సైన్స్ & ఇంజనీరింగ్ఛండీగఢ్భారతదేశము
1959శివాజీ గణేష్ పట్వర్ధన్వైద్యముమహారాష్ట్రభారతదేశము
1959శైలబాల దాస్సంఘ సేవఒడిషాభారతదేశము
1959బల్వంత్ సింగ్ నాగ్సివిల్ సర్వీస్పంజాబ్భారతదేశము
1959గణేశ్ గోవింద్ కర్ఖనిస్సంఘ సేవకర్నాటకభారతదేశము
1959హోమీ సేత్నాసైన్స్ & ఇంజనీరింగ్మహారాష్ట్రభారతదేశము
1959కొమరవోలు చంద్రశేఖరన్సాహిత్యమూ విద్యతమిళనాడుభారతదేశము
1959లక్ష్మణ్ సింగ్ జంగ్పంగిసంఘ సేవఒడిషాభారతదేశము
1959మంచర్ బల్వంత్ దివాన్సంఘ సేవమహారాష్ట్రభారతదేశము
1959మాథ్యూ కండతిల్ మథుల్లాసివిల్ సర్వీస్కర్నాటకభారతదేశము
1959మిహిర్ కుమార్ సేన్క్రీడలుపశ్చిమ బెంగాల్భారతదేశము
1959మిల్ఖా సింగ్క్రీడలుఛండీగఢ్భారతదేశము
1959ఓం ప్రకాశ్ మాథుర్సైన్స్ & ఇంజనీరింగ్పశ్చిమ బెంగాల్భారతదేశము
1959ఓంకార్ శ్రీనివాసమూర్తిసివిల్ సర్వీస్తమిళనాడుభారతదేశము
1959పరమేశ్వరన్ కుట్టప్ పణికర్సివిల్ సర్వీస్కేరళభారతదేశము
1959పరీక్షిత్ లాల్ లల్లూభాయ్ మజుందార్సంఘ సేవగుజరాత్భారతదేశము
1959పి.గిరిధర్‌లాల్ మెహతాపబ్లిక్ అఫైర్స్మహారాష్ట్రభారతదేశము
1959సురేంద్రనాథ్ కర్సైన్స్ & ఇంజనీరింగ్పశ్చిమ బెంగాల్భారతదేశము
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.