పద్మశ్రీ పిక్చర్స్
పద్మశ్రీ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ప్రసిద్ధ దర్శకులు పి.పుల్లయ్య.

పద్మశ్రీ పిక్చర్స్ మొదటి చిత్రం పోస్టర్.
నిర్మించిన సినిమాలు
- అందరూ బాగుండాలి (1976)
- ప్రజా నాయకుడు (1972)
- కొడుకు కోడలు (1972)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రాణమిత్రులు (1967)
- ప్రేమించి చూడు (1965)
- మురళీకృష్ణ (1964)
- సిరిసంపదలు (1962)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.