పడాల రామారావు

పడాల రామారావు స్వాతంత్య్ర సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకుడు, రచయిత. ఇతడు కమ్యూనిస్టు పార్టీ నేతగా ఎదిగాడు. చౌచౌ అనే మాసపత్రికను నడిపాడు.

రచనలు

  1. విప్లవ మహాయుగం
  2. శివకన్య (4 భాగాలు)
  3. ఆంధ్రశ్రీ
  4. సీతారామరాజు
  5. సామ్రాట్ అశోక్
  6. సింహగిరి
  7. కట్టబొమ్మ నాయకుడు
  8. పలనాటి యుద్ధం
  9. వీరబొబ్బిలి
  10. శివయోగి
  11. వసంతసేన
  12. శాక్యముని
  13. టిప్పు సుల్తాన్
  14. ఖడ్గ తిక్కన
  15. వీరహనుమంతు
  16. చంద్రకాంతామణి
  17. రాణా రాజసింహ
  18. అభిషిక్తుడు
  19. రామాయణం
  20. మహాభారతం
  21. భాగవతం
  22. ఉత్తర రామాయణం
  23. శృంగార నైషదం
  24. కాదంబరి
  25. శకుంతల
  26. మనుచరిత్ర
  27. పారిజాతాపహరణం
  28. కళాపూర్ణోదయం
  29. గంగ - గౌరి
  30. నాస్తికుడు
  31. శ్రీముఖం
  32. తిరుపతి
  33. చరిత్రహీన
  34. సంఘం
  35. గ్రామదేవత
  36. ఖైదీ[1]
  37. నిజమా, నాటకమా?
  38. కాంతా కాంచనాలు
  39. జై జవాన్
  40. నా ప్రపంచం (అనువాదం, మూలం:గోర్కీ)
  41. అమ్మ (అనువాదం, మూలం:గోర్కీ)
  42. డాలరు పిశాచం (అనువాదం, మూలం:గోర్కీ)
  43. మహాకవి గోర్కీ
  44. భయం
  45. ఘోరం
  46. ద్రోహం
  47. సందేశం
  48. నేతబిడ్డ[2] (సాంఘిక నాటకం)
  49. పితూరీ
  50. భారత స్వాతంత్య్ర సాయుధ సమర చరిత్ర
  51. భూదేవి
  52. మార్క్స్ - ట్రేడ్ యూనియన్లు (అనువాదం, మూలం: ఎ. లొజావస్కీ)
  53. ఇదా స్వతంత్రం? (నాటకం)

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.