పడవ

పడవ (ఆంగ్లం : Boat), నీటిపై తేలియాడు ఓ ప్రయాణ సాధనం. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు అని అంటారు. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీదనే కాకుండా సముద్రతీర ప్రాంతంలో సముద్రంపై కొంత దూరం వరకు పడవలను ఉపయోగిస్తారు.

A wooden boat operating near shore
లాగుడు పడవ
At 17 metres long, the Severn class lifeboats are the largest class of UK lifeboat
A boat in an Egyptian tomb painting from about 1450 BCE
శ్రీశైలం వద్ద కృష్ణా నదిలో ఒక సాంప్రదాయ దోణె పడవ

పడవ చరిత్ర


పడవ రకాలు

వివిధ భాగాల అమరికకు సాంకేతిక సహాయం

పడవ నిర్మాణానికి కావలసిన సామాగ్రి

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.