పట్నవాసం
| పట్నవాసం (1978 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
| నిర్మాణం | జి.హనుమంతరావు |
| తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | పద్మాలయా పిక్చర్స్ |
| భాష | తెలుగు |
పాటలు
- ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ
- కావాలి .. ఏం కావాలి కన్ను ఎంత సొగసరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం - రచన: రాజశ్రీ
- కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ బృందం - రచన: కొసరాజు
- చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం పట్టపగలు దీపాలా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: జాలాది
బయటి లింకులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
