పట్నం వచ్చిన పతివ్రతలు
పట్నం వచ్చిన పతివ్రతలు 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత ఇందులో ప్రధాన పాత్రధారులు.
| పట్నం వచ్చిన పతివ్రతలు | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | మౌళి |
| నిర్మాత | అట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు |
| రచన | జంధ్యాల, కాశీ విశ్వనాథ్ (సంభాషణలు) |
| నటులు | చిరంజీవి, మోహన్ బాబు , రాధిక |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | శ్రీనివాస ప్రొడక్షన్స్ |
విడుదల | 1982 |
| భాష | తెలుగు |
తారాగణం
- చిరంజీవి
- మోహన్ బాబు
- రాధిక
- గీత
- రావు గోపాలరావు
- నూతన్ ప్రసాద్
- రమాప్రభ
- నిర్మల
- శకుంతల
- శివరంజని
- ఆనంద్ మోహన్
- పొట్టి ప్రసాద్
- చిట్టిబాబు
- థమ్
- సత్తిబాబు
- నరసింహన్
- రమణ
- బాలాజీ
- సురేష్
- సాహుల్
- భాస్కర్
- జయవాణి
- జయశీల
- లక్ష్మి షా
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
