పగడము
పగడం (Coral) నవరత్నాలలో ఒకటి. వీటిని సముద్ర జీవులైన ఎర్రని ప్రవాళాలు నుండి తయారుచేస్తారు. వీటిని మిధున/మిధునం రాశివారు, ముఖ్యంగా మృగశిర నక్షత్రజాతకులు అధికంగా ధరిస్తారు.
పగడాల ఆభరణాలు.

నగిషీచెక్కిన పగడాలు.

పగడపు చెవిరింగులు.
పగడాలు రకాలు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో పగడముచూడండి. |
పగడాలలో అనేక రకాలు ఉన్నాయి. వేటిలో మేలైన పగడాలుగా జపాన్ తీరప్రాంతాలలో దొరికేవాటిని చెపుతారు. పగడాల నాణ్యతకు వాటిపై కల గీతలు, రంగు, చుక్కలను ఆధారం చేసుకొని నిర్ణయిస్తారు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.





