పక్షిరాజా స్టుడియోస్
పక్షిరాజా స్టుడియోస్ ఒక సినీ నిర్మాణ సంస్థ. దీనిని ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు (1910-1976) కోయంబత్తూరులో 1945లో స్థాపించాడు. ఈ సంస్థ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, సింహళ భాషలలో సినిమాలు నిర్మించింది.
| Former type | Managing Agency, later Partnership Firm |
|---|---|
| స్థాపితం | 1945 |
| మూసివేత | 1972 (de facto) |
| ప్రధానకార్యాలయం | Puliyakulam Road, కోయంబత్తూరు, తమిళనాడు, India |
| కీలక వ్యక్తులు | ఎస్.ఎం. శ్రీరాములు నాయుడు, |
| పరిశ్రమ | చలనచిత్ర పరిశ్రమ |

పక్షిరాజా స్టుడియోస్ దిద్దుబాటు

పక్షిరాజా స్టుడియోస్ దిద్దుబాటు
నిర్మించిన సినిమాలు
- బీదలపాట్లు (1950)
- కాంచన (1952)
- ఒక తల్లి పిల్లలు (1953)
- అగ్గిరాముడు (1954)
- విమల (1960)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.