పందిరిపల్లెగూడెం

"పందిరిపల్లెగూడెం" కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన గ్రామం.

పందిరిపల్లెగూడెం(కైకలూరు)
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 333
ఎస్.టి.డి కోడ్ 08677
  • ఈ గ్రామ పరిధిలోని సర్కారు కాలువపై గ్రామస్థులు రు. 50 లక్షలతో నిర్మించుకున్న వంతెనను 2014, ఫిబ్రవరి-27, గురువారం, మహాశివరాత్రినాదు ప్రారంభించారు. పెద్దింట్లమ్మ జాతరకు వెళ్ళే భక్తులందరికీ రాకపోకలకు ఈ వంతెన, మరింత సౌకర్యంగా ఉంటుంది. [1]

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు

మండవల్లి, కలిదిండి, ఆకువీడు, ముదినేపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

వికాస్ టాలెంట్ హైస్కూల్, కైకలూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

[1] ఈనాడు కృష్ణా; 2014, ఫిబ్రవరి-28; 3వ పేజీ.

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Pandiripalligudem". Retrieved 6 July 2016. External link in |title= (help)
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.