పంట

పంట (ఆంగ్లం : crop) : ఏదైనా మొక్కలనుండి గాని చెట్లనుండి గాని, ఒక పంట కాలము లేదా ఒక సంవత్సర కాలంలో పొందే ఫలమును పంట అని వ్యవహరిస్తాము. ఈ పంటల ద్వారా మానవులకు కావలసిన, తిండి గింజలు, ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యములు, పండ్లు, మరియు పాడి పశువులకు కావలసిన మేత, గడ్డి మొదలగునవి లభ్యమవుతాయి. ఈ పంటలు పండించే వృత్తిని వ్యవసాయం అనికూడా అంటారు. పంటలు పండించడం లేదా వ్యవసాయం చేయడం రెండూ ఒకటే. ఈ పంటల ద్వారా, పండించేవారు (రైతులు) తమకు కావలసిన పదార్థాలు ఉంచుకుని, మిగతావి, మార్కెట్టులో విక్రయిస్తారు. పంటలు సామాజికంగా, సాధారణ పంటలు, వాణిజ్య పంటలు. ఋతువులు మరియు కాలముల రీత్యా పంటలు రెండు రకాలు, ఒకటి ఖరీఫ్ పంట, రెండు రబీ పంట.

పంజాబ్ లో, ఓ పంటను ఆర్చుతున్న దృశ్యం

ఇవీ చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.