పంచభుజి

పంచభుజి (Pentagon) అనేది ఐదు భుజాలు గల రేఖాగణిత ఆకారం. ఒక పంచభుజి లోని ఐదు కోణాల మొత్తం 3x180 = 540 డిగ్రీలు లేదా "3పై" రేడియనులు.

A regular pentagon
Construction of a regular pentagon


రేఖా గణితం - బహుభుజిలు
త్రిభుజంచతుర్భుజిపంచభుజిషడ్భుజిసప్తభుజిఅష్టభుజినవభుజిదశభుజిఏకాదశభుజిDodecagonTriskaidecagonPentadecagonHexadecagonHeptadecagonEnneadecagonIcosagonChiliagonMyriagon
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.