పంచభక్ష్యాలు

మనిషి తినగలిగిన, త్రాగగలిగిన పలు పదార్ధాలను ఐదుగా పెద్దలు నిర్ణయించారు. వాటిని పంచభక్ష్యాలు అంటారు. అవి

  • భక్ష్యము = నమిలి తినేది (అన్నము లాంటి పధార్ధాలు)
  • భోజ్యము = చప్పరిస్తే కరిగిపోయేది (ఐస్ క్రీం లేదా కొన్ని మిఠాయిలు)
  • చోష్యము = పీల్చుకునేది/జుర్రుకునేది (రసం, సాంబార్, జ్యూస్ లాంటివి)
  • లేహ్యము = నాక్కుంటూ తినదగినది (పాయసము, ప్రసాదము లాంటివి)
  • పానీయము = త్రాగేది
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.