పంచపర్వాలు
ఒక నెలలో వచ్చే ఐదు ముఖ్యమైన రోజులు:
- కృష్ణపక్ష అష్టమి
- కృష్ణపక్ష చతుర్దశి
- అమావాస్య
- పౌర్ణమి
- సంక్రమణం = సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారే సమయం.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.