పంచగవ్యం

పంచగవ్యం అంటే ఐదు గోసంబంధమైన పదార్థాలను కలిపి చేసిన మిశ్రమం. దీనిని భారతీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో వినియోగిస్తారు.

దీనినే పంటలకు ఎరువు గానూ, క్రిమి సంహారిణిగానూ వాడతారు. కానీ ఫలితాలు మాత్రం శాస్త్రీయంగా నిరూపించబడలేదు.[1][2]

పదార్థాలు

  • ఆవుపేడ
  • పంచితము (గోమూత్రం)
  • పాలు
  • పెరుగు
  • నేయి

మూలాలు

  1. Dhama K. et al., Panchgavya (Cowpathy): An Overview, International Journal of Cow Science, 2005:vol 1:issue 1
  2. Arvind Kumar (1 January 2005). Environment & agriculture. APH Publishing. pp. 65–. ISBN 978-81-7648-921-8. Retrieved 25 March 2011.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.