నైరుతి ఢిల్లీ

కేంద్రపాలిత ప్రాంతం మరియు రాజధాని నగరం ఢిల్లీ లోని 10 జిల్లాలలో నైరుతి ఢిల్లీ జిల్లా ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, ఈశాన్య సరిహద్దులో మధ్య ఢిల్లీ, తూర్పు సరిహద్దులో కొత్త ఢిల్లీ మరియు దక్షిణ ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన గుర్‌గావ్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఝజ్జర్ జిల్లా ఉన్నాయి. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,292,363, వైశాల్యం 420 చ.కి.మీ, జనసాంధ్రత 5,445 చ.కి.మీ. జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది: ఢిల్లీ కంటోన్మెంటు, నిజాఫ్గర్ మరియు వసంత్ విహార్.

South West Delhi
District
South West Delhi
ఢిల్లీలో స్థానం, India
భౌగోళికాంశాలు: 28.60955°N 77.13967°E / 28.60955; 77.13967
Country India
StateDelhi
ప్రభుత్వం
  సంస్థMunicipal Corporation Of Delhi
జనాభా (2011)
  మొత్తం2
Languages
  OfficialHindi, English
సమయప్రాంతంIST (UTC+5:30)
Nearest cityGurgaon
Lok Sabha constituencyWest Delhi,South Delhi
Civic agencyMunicipal Corporation Of Delhi
Map showing the nine districts of Delhi.

Disambiguation

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,292,363[1]
ఇది దాదాపు. లత్వా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 198వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 5445 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 30.62%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 836:1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 88.81%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ఇవికూడా చూడండి

  • ఢిల్లీలో జిల్లాలు

మూలాలు

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

వెలుపలి లింకులు

మూలాలు

    వెలుపలి లింకులు

    This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.