నెల్లూరు లోకసభ నియోజకవర్గం

నెల్లూరు లోకసభ నియోజకవర్గం అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 బి.రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్ధి
రెండవ 1957-62 ఆర్.లక్ష్మీనరసారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 పసల పెంచలయ్య తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 పుచ్చలపల్లి పెంచలయ్య భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 కుడుముల పద్మశ్రీ భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 ఉక్కల రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-09 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-12 మేకపాటి రాజమోహన రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదిహేనవ 2012-14 మేకపాటి రాజమోహన రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
పదిహారవ 2014-ప్రస్తుతం మేకపాటి రాజమోహన రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. [1]






2009 లో ఫలితాలను చూపే చిత్రం

  మేకపాటి రాజమోహన రెడ్డి (42.92%)
  వంటేరు వేణు గోపాలరెడ్డి (37.43%)
  జాన రామచంద్రయ్య (13.78%)
  ఇతరులు (5.88%)
భారత సాధారణ ఎన్నికలు,2009:నెల్లూరు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బసపా ఎస్.పద్మ నాగేశ్వరరావు 7,299 0.73
భాజపా బాతిన నరశింహారావు 16,727 1.67
కాంగ్రెస్ మేకపాటి రాజమోహన రెడ్డి 4,30,235 42.92
తె.దే.పా వంటేరు వేణు గోపాలరెడ్డి 3,75,242 37.43
ప్ర.రా.పా జాన రామచంద్రయ్య 1,38,111 13.78
లో.స.పా వేమూరి భాస్కరరావు 10,751 1.07
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సిద్దిరాజు సత్యనారాయణ 3,3271 0.35
స్వతంత్ర అభ్యర్ది కరీముల్లా 10,189 1.02
స్వతంత్ర అభ్యర్ది ముచ్చకల శేఖర్ యాదవ్ 2,090 0.21
స్వతంత్ర అభ్యర్ది వెంకట భాస్కర రెడ్డి దిరిసల 2,057 0.21
స్వతంత్ర అభ్యర్ది సయ్యద్ హంజా కుస్సైనీ 6,247 0.62
మెజారిటీ 54,993 5.4
మొత్తం పోలైన ఓట్లు 10,02,419 69.09
కాంగ్రెస్ గెలుపు మార్పు -10.89

2014 ఎన్నికలు

భారత సార్వత్రిక ఎన్నికలు, 2014:నెల్లూరు]][2]
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
వై.కా.పా మేకపాటి రాజమోహన రెడ్డి 576,396 48.53
తె.దే.పా అడాల ప్రభాకరరెడ్డి 562,918 47.40
కాంగ్రెస్ నారాయణ రెడ్డి వాకాటి 22,870 1.93
JSP సయ్యద్ హనీఫ్ 5,578 0.47
Rajyadhikara Party చంద్రశేఖర్ యాదవ్ 4,112 0.35
బసపా పట్టపు రవి 3,299 0.28
ARPS చెమికాల తిరుపతి 1,424 0.12
Pyramid Party of India కోలాటి గోపీనాథ్ 999 0.08
స్వతంత్ర అభ్యర్ది మల్యాద్రి రావులకోల్లు 875 0.07
స్వతంత్ర అభ్యర్ది మేడ మల్లారెడ్డి 820 0.07
స్వతంత్ర అభ్యర్ది ఆనందరావు సోమపల్లి 760 0.06
స్వతంత్ర అభ్యర్ది పందిటి సుబ్బయ్య 736 0.06
స్వతంత్ర అభ్యర్ది మల్లి వెంకటేశ్వర్లు 686 0.06
స్వతంత్ర అభ్యర్ది నవీన్ సుకపల్లి 626 0.05
NOTA None of the Above 5,549 0.47
మెజారిటీ 13,478 1.13
మొత్తం పోలైన ఓట్లు 1,187,648 73.94 +4.85
YSR Congress గెలుపు మార్పు

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.