నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గం
నెల్లిమర్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాలను కలిపి ఈ నియోజకవర్గాన్ని ఏర్పరచారు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
| ఎన్నికలు | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | వోట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | వోట్లు |
|---|---|---|---|---|---|---|---|---|
| 2014 | పతివాడ నారాయణస్వామి నాయుడు | పు | తెలుగుదేశం | N.A | N.A | N.A | N.A | N.A |
| 2009 | బద్దుకొండ అప్పలనాయుడు | M | కాంగ్రెసు | 48155 | పతివాడ నారాయణస్వామి నాయుడు | పు | తెలుగుదేశం | 47558 |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.