నూజివీడు శాసనసభ నియోజకవర్గం
కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో నూజివీడు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు
ప్రముఖ శాసనసభ్యులు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకట ప్రతాప్ అప్పారావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటగిరి హనుమంతరావుపై 19208 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అప్పారావు 80706 ఓట్లు సాధించగా, హనుమంతరావుకు 61498 ఓట్ల లభించాయి.
2009 ఎన్నికలు
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రామకోటయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పి.అప్పారావుపై 5143 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[1]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
| సంవత్సరం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 2014 | మేకా అప్పారావు | పు | వై.కా.పా | N.A | వెంకటేశ్వరరావు | పు | తె.దే.పా | N.A | ||
| 2009 | చిన్నం రామకోటయ్య | M | తె.దే.పా | 70206 | మేకా అప్పారావు | M | కాంగ్రెస్ | 65063 | ||
| 2004 | మేకా అప్పారావు | M | కాంగ్రెస్ | 80706 | కోటగిరి హనుమంతరావు | M | తె.దే.పా | 61498 | ||
| 1999 | కోటగిరి హనుమంతరావు | M | తె.దే.పా | 46139 | పాలడుగు వెంకట్రావు | M | కాంగ్రెస్ | 42670 | ||
| 1994 | కోటగిరి హనుమంతరావు | M | తె.దే.పా | 63202 | పాలడుగు వెంకట్రావు | M | కాంగ్రెస్ | 50377 | ||
| 1989 | పాలడుగు వెంకట్రావు | M | కాంగ్రెస్ | 60378 | మేకా రంగయ్య అప్పారావు | M | తె.దే.పా | 56784 | ||
| 1985 | కోటగిరి హనుమంతరావు | M | తె.దే.పా | 50282 | పాలడుగు వెంకట్రావు | M | కాంగ్రెస్ | 46688 | ||
| 1983 | కోటగిరి హనుమంతరావు | M | ఇతరులు | 30267 | పాలడుగు వెంకట్రావు | M | కాంగ్రెస్ | 25924 | ||
| 1978 | పాలడుగు వెంకట్రావు | M | కాంగ్రెస్(I) | 40524 | కొల్లి వరప్రసాద్ రావు | M | జనతా | 21336 | ||
| 1972 | మేకా రంగయ్య అప్పారావు | M | కాంగ్రెస్ | 36689 | మడ్ల వెంకటేశ్వరరావు | M | ఇతరులు | 27564 | ||
| 1967 | మేకా రంగయ్య అప్పారావు | M | కాంగ్రెస్ | 36468 | ఎం.ఆర్.తిరువూర్ | M | ఇతరులు | 28294 | ||
| 1962 | మేకా రంగయ్య అప్పారావు | M | కాంగ్రెస్ | 35244 | దాసరి నాగభూషణరావు | M | సి.పి.ఐ | 21235 | ||
| 1955 | మేకా రంగయ్య అప్పారావు | M | కాంగ్రెస్ | 27893 | దాసరి నాగభూషణరావు | M | సి.పి.ఐ | 16293 |
ఇవి కూడా చూడండి
మూలాలు
- ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.