నీలిపూడి
నీలిపూడి, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 324., ఎస్.టి.డి.కోడ్=08672.
| నీలిపూడి | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కృతివెన్ను |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,049 |
| - పురుషుల సంఖ్య | 1,017 |
| - స్త్రీల సంఖ్య | 1,032 |
| - గృహాల సంఖ్య | 608 |
| పిన్ కోడ్ | 521324 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
సమీప మండలాలు
కల్ల, కలిదిండి, బంటుమిల్లి, ఆకివీడు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
జువ్వలపాలెం, గురవాయిపాలెం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేవెస్టేషన్; విజయవాడ 90 కి.మీ
గ్రామములోని విద్యాసౌకర్యాలు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ పుప్పాల వెంకటనరసింహారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 2,049 - పురుషుల సంఖ్య 1,017 - స్త్రీల సంఖ్య 1,032 - గృహాల సంఖ్య 608
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2189.[2] ఇందులో పురుషుల సంఖ్య 1082, స్త్రీల సంఖ్య 1107, గ్రామంలో నివాస గృహాలు 510 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Neelupudi". Retrieved 7 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[2] ఈనాడు కృష్ణా; 2015, ఆగస్టు-25; 5వపేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.