నిమ్మలూరు
నెమ్మలూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.
| నిమ్మలూరు | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | పామర్రు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,000 |
| - పురుషుల సంఖ్య | 484 |
| - స్త్రీల సంఖ్య | 516 |
| - గృహాల సంఖ్య | 328 |
| పిన్ కోడ్ | 521390 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భొగోళికం
గ్రామానికి రవాణా సౌకర్యం
పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 53 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
ఉషోదయ హైస్కూల్, పసుమర్రు,
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి విన్నకోట రమాదేవి సర్పంచ్‌గా ఎన్నికైనారు. [3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
శ్రీ అమరలింగేశ్వర, దుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
బెల్ (BEL) కర్మాగారం
ఈ గ్రామములో, మచిలీపట్నంలోని బచ్చుపేటలో నెలకొన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి చెందిన 55 ఎకరాల మాన్యం భూమిలో, తొలివిడతగా 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ కర్మాగార నిర్మాణానికి, 2016లో శంకుస్థాపన నిర్వహించారు. [1]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,000 - పురుషుల సంఖ్య 484 - స్త్రీల సంఖ్య 516 - గృహాల సంఖ్య 328;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1145.[2] ఇందులో పురుషుల సంఖ్య 586, స్త్రీల సంఖ్య 559, గ్రామంలో నివాస గృహాలు 342 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmaluru". Retrieved 30 June 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[1] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,డిసెంబరు-31; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-13; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఏప్రిల్-24; 1వపేజీ.