నిడమర్రు (కృతివెన్ను)

నిడమర్రు, కృతివెన్ను, కృష్ణా జిల్లా, కృతివెన్ను మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 324.

నిడమర్రు (కృతివెన్ను)
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కృతివెన్ను
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,613
 - పురుషుల సంఖ్య 3,297
 - స్త్రీల సంఖ్య 3,316
 - గృహాల సంఖ్య 1,829
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 5 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

కల్ల, మొగల్తూర్, బంటుమిల్లి, కలిదిండి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, నిడమర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

జువ్వలపాలెం, జక్కారం నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేవెస్టేషన్; విజయవాడ 88 కి.మీ

గ్రామ పంచాయతీ

  1. 'పోడు' గ్రామం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక గ్రామం.
  2. 2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ బస్వాని బంగార్రాజు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ బోయిన సత్యనారాయణ ఎన్నికైనారు. [2]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 6,613 - పురుషుల సంఖ్య 3,297 - స్త్రీల సంఖ్య 3,316 - గృహాల సంఖ్య 1,829

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6239.[2] ఇందులో పురుషుల సంఖ్య 3137, స్త్రీల సంఖ్య 3102, గ్రామంలో నివాస గృహాలు 1463 ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kruttivennu/Nidamarru". Retrieved 7 July 2016. External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[2] ఈనాడు కృష్ణా; 2015,మే-27; 4వపేజీ.

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.