నిజామాబాద్ నగరం
నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లాలోని ఒక నగరం.[1]
| నిజామాబాదు | |
|---|---|
| నగరం | |
![]() నిజామాబాదు | |
| భౌగోళికాంశాలు: 18.672°N 78.094°E | |
| Country | భారత దేశము |
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | నిజామాబాదు |
| ప్రభుత్వం | |
| • సంస్థ | నిజామాబాదు నగరపాలక నంస్థ |
| విస్తీర్ణం[1] | |
| • మొత్తం | 40.00 |
| జనాభా (2011)[1] | |
| • మొత్తం | 3,11,152 |
| • సాంద్రత | 7 |
| Languages | |
| • Official | తెలుగు |
నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం,జిల్లా ప్రధాన పరిపాలన కేంద్రస్థానం.ఇది రాష్ట్రంలో అతిపెద్ద పట్టణ సముదాయంగల మూడవ అతిపెద్ద నగరం.మున్సిపల్ కార్పొరేషన్ చేత పాలించబడుతుంది.[2] నిజామాబాద్ నగరాన్ని నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్థానిక స్వపరిపాలనా సంఘం నిర్వహిస్తుంది. ఇది హైదరాబాదు, వరంగల్ తరువాత రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం.
నగర జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ యొక్క జనాభా 310,467.[4] మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులను కలిగిన సంఘంతో, మేయర్ నాయకత్వంలో నగరం యొక్క పరిపాలన, అవస్థాపన జరుగుతుంది
మూలాలు
- "Basic Information of Corporation". Nizamabad Municipal Corporation.
- http://www.telangana.gov.in/About/Districts/Nizamabad
వెలుపలి లంకెలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
