నిజాం
హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

1909 లో హైదరాబాద్ రాష్ట్రము
నిజాం నవాబులు
- మీర్ ఖ్అమర్-ఉద్-దిం ఖాన్ - నిజాం-ఉల్-ముల్క్, అసఫ్ జహ I (1724-1748)
- నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ (1748-1750)
- మొహియుద్దీన్ ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్ (1750-1751)
- ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (1751-1762)
- నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II (1762-1802)
- మీర్ అక్బర్ అలీ ఖాన్ అసఫ్ ఝా III (1802-1829)
- నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV (1829-1857)
- అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ అసఫ్ ఝా V (1857-1869)
- ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా VI (1869-1911)
- ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII (1911-1949)
చిత్రమాలిక
అసఫ్ జహ - 1, మొదటి నిజాం ప్రభువు
డుప్లెఇక్ష్ నిజం ప్రభువైన ముజ్జాఫూర్ జంగ్
సలాబత్ జంగ్
మీర్ నిజాం అలీ జంగ్, అయిదవ నిజాం ప్రభువు
నిజాం సికిందర్ ఝా
నాసిర్ - ఉద్ -దౌలా, నిజాం ప్రభువు (1794 - 1857)
అసఫ్ జహ - 6
మీర్ ఒస్మాన్ ఆలీఖాన్, ఆకరి నిజాం ప్రభువు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.