నారాయణఖేడ్ (సంగారెడ్డి జిల్లా)

నారాయణఖేడ్, తెలంగాణ రాష్ట్రములోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

నారాయణఖేడ్
  మండలం  
మెదక్ జిల్లా పటములో నారాయణఖేడ్ మండలం యొక్క స్థానము
మెదక్ జిల్లా పటములో నారాయణఖేడ్ మండలం యొక్క స్థానము
నారాయణఖేడ్
తెలంగాణ పటములో నారాయణఖేడ్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18.03333°N 77.78333°E / 18.03333; 77.78333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రము నారాయణఖేడ్
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 82,127
 - పురుషులు 41,575
 - స్త్రీలు 40,552
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.19%
 - పురుషులు 54.57%
 - స్త్రీలు 29.04%
పిన్ కోడ్ {{{pincode}}}
(ఇది మండల వ్యాసం గ్రామ వ్యాసంకై నారాయణ్‌ఖేడ్ చూడండి.)

గణాంకాలు

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 82,127 - పురుషులు 41,575 - స్త్రీలు 40,552

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 600 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30).[2]

సమీప గ్రామాలు

సమీప మండలాలు

దక్షిణం: మానూర్, తూర్పు: రేగోడు, శంకరంపేట (ఎ) అల్లాదుర్గ్

విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ మహిళా హైస్కూల్, జిల్లాపరిషత్ హైస్కూల్, జ్ఞానోదయ విద్యానిలయం, నారాయణఖేడ్

వాణా సౌకర్యాలు

బీదర్ నుండి తోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేసదుపాయం బీదర్ రైల్వేస్టేషన్ నుండి ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్: హైదరాబాదు 114 కి.మీ

మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. http://www.onefivenine.com/india/villages/Medak/Narayankhed/Narayankhed

వెలుపలి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.