నాడి
నరము (బహువచనం నరాలు) (Nerve) జంతువుల శరీరంలో నరాల వ్యవస్థకు చెందిన ముఖ్యమైన భాగాలు.
- కపాల నరాలు : మెదడు నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే 12 జతల నరాలు.
- కశేరు నరాలు : వెన్నుపాము నుండి మొదలై శరీరంలోని వివిధ అవయవాలకు సమాచారాన్ని చేరవేసే నరాలు.

చేతి నరాలు
ఇవి కూడా చూడండి
మూలాలు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో నాడిచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.