నాగులుప్పలపాడు

నాగులుప్పలపాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండలము. పిన్ కోడ్: 523183., ఎస్.టి.డి. కోడ్ = 08592.

నాగులుప్పలపాడు
  మండలం  
ప్రకాశం జిల్లా పటములో నాగులుప్పలపాడు మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో నాగులుప్పలపాడు మండలం యొక్క స్థానము
నాగులుప్పలపాడు
ఆంధ్రప్రదేశ్ పటములో నాగులుప్పలపాడు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15.6331°N 80.1486°E / 15.6331; 80.1486
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము నాగులుప్పలపాడు
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,911
 - పురుషులు 34,612
 - స్త్రీలు 34,299
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.59%
 - పురుషులు 75.94%
 - స్త్రీలు 53.20%
పిన్ కోడ్ {{{pincode}}}
నాగులుప్పలపాడు
  రెవిన్యూ గ్రామం  
నాగులుప్పలపాడు
అక్షాంశరేఖాంశాలు: 15.6331°N 80.1486°E / 15.6331; 80.1486
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం నాగులుప్పలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మారెళ్ళ రాజ్యలక్ష్మి,
జనాభా (2001)
 - మొత్తం 3,768
 - పురుషుల సంఖ్య 1,994
 - స్త్రీల సంఖ్య 2,053
 - గృహాల సంఖ్య 984
పిన్ కోడ్ 523183
ఎస్.టి.డి కోడ్ 08592

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

పోతవరం 3 కి.మీ, మద్దిరాలపాడు 5 కి.మీ, ప్రాసంగులపాడు 6 కి.మీ, మాచవరం 6 కి.మీ, H.నిడమానూరు 6 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మద్దిపాడుమండలం, తూర్పున చినగంజాము మండలం, ఉత్తరాన కొరిశపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం.

సమీప పట్టణాలు

నాగులుప్పలపాడు 1.6 కి.మీ, మద్దిపాడు 9.7 కి.మీ, కొరిసపాడు 14.9 కి.మీ, చినగంజాం 16 కి.మీ.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మారెళ్ళ రాజ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, 2014,మే-14 బుధవారం (వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు) ఉదయం 11-05 గంటలకు, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ అమ్మవార్ల కళ్యాణం, ఘనంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. [3]

మండల గణాంకాలు

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్జి-ల్లా ప్రకాశం-మండల కేంద్రము నాగులుప్పలపాడు

గ్రామాలు 18-ప్రభుత్వము - మండలాధ్యక్షుడు

జనాభా (2001) - మొత్తం 68,911 - పురుషులు 34,612 - స్త్రీలు 34,299
అక్షరాస్యత (2001) - మొత్తం 64.59% - పురుషులు 75.94% - స్త్రీలు 53.20%- పిన్ కోడ్ 523183

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,047.[2] ఇందులో పురుషుల సంఖ్య 1994, మహిళల సంఖ్య 2,053, గ్రామంలో నివాస గృహాలు 984 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,291 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.

మూలాలు

వెలుపలి లంకెలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.