నాగభూషణం
నాగభూషణం తెలుగు వారిలో కొందరి పేరు.
- నాగభూషణం, సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. (రక్త కన్నీరు నాగభూషణం)
- కడారు నాగభూషణం, సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (కన్నాంబ భర్త)
- పాతూరి నాగభూషణం, స్వాతంత్ర్య సమరయొధులు.
- వెంపటి నాగభూషణం, ప్రసిద్ధ తెలుగు రచయిత.
- హరి నాగభూషణం, సుప్రసిద్ధ గాయకులు, వాగ్గేయకారులు.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.